Devi lal

Devi lal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Devi lal, Digital creator, Amaravati.

Annaaa
30/05/2022

Annaaa

20/04/2022

Wishing a very happy birthday to the Leader of opposition Sri NARA Chandrababu Naidu garu. 💐💐

25/08/2021
 #వైఎస్సార్సీపీ # #వైఎస్ జగన్ #
31/07/2021

#వైఎస్సార్సీపీ #
#వైఎస్ జగన్ #

YSRCP #జగన్ #
09/06/2021

YSRCP #జగన్ #

31/05/2021

స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మెడికల్ కాలేజ్ లు 11
కానీ జగనన్న వచ్చిన రెండు ఏళ్లలో 16మెడికల్ కాలేజీలు తెచ్చిన దమ్మున సీఎం మన జగనన్న 💐💐💐

అమెరికా లో పోలీసు సార్జెంట్ చేతిలో చనిపోయిన జార్జ్ ప్లాయిడ్ చేసిన తప్పు ఏంటో తెలుసా..తన కూతురు కి నచ్చిన ఫుడ్ ఒక స్టోర్ ...
05/02/2021

అమెరికా లో పోలీసు సార్జెంట్ చేతిలో చనిపోయిన జార్జ్ ప్లాయిడ్ చేసిన తప్పు ఏంటో తెలుసా..

తన కూతురు కి నచ్చిన ఫుడ్ ఒక స్టోర్ లో కొని కేష్ ఇచ్చాడు..

ఆ స్టోర్ కీపర్ కి ఒక బ్లాక్ దగ్గర ఇంత డబ్బు ఎలా ఉంటుంది..బహుశా ఫ్రాడ్ మని(నకిలీ డాలర్లు) అని అనుమానం తో పోలీసులకి ఫోన్ చేసాడు..ఆ పోలీసులు నిజానిజాలు చూసుకోకుండా కాలి కింద వేసి తొక్కి చంపారు..

అమెరికా లో ప్లాయిడ్ లాస్ట్ వర్డ్స్ "I can't breath" అనే పేరుతో ఉద్యమం లేపారు ట్రంప్ ఎన్ని వేషాలు వేసిన ఓడిపోయాడు..

బెయిడెన్ అధ్యక్షుడు అయిన వెంటనే ఫ్లాయిడ్ 5 ఏళ్ల కూతురు ముందు మొకరిల్లి క్షమాపణ కోరాడు..

అదే ప్రజా నాయకుల లక్షణం

ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం....జమ్మూ కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ...
09/11/2020

ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం....

జమ్మూ కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురు కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్‌ సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వీర మరణం పొందారు.

దేశం కోసం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. వీర జవాన్‌ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు ముఖ్యమంత్రి లేఖ రాశారు.

మరోవైపు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి వర్గం సందర్శించి పరామర్శించింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి రెడ్డెప్ప స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు లు రెడ్డివారిపల్లి కి వెళ్లి ప్రవీణ్ కుటుంబీకును పరామర్శించారు. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి ప్రవీణ్ కుటుంబీకులకు 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సీఎం ఆదేశాల మేరకు మేము వచ్చామన్నారు.

02/09/2020
కరోనా నివారణ కోసం ఈ మందులు వాడాలంట.మరి ఏ మెడికల్ షాపులో అయినా ఇవి అందుబాటులో ఉంచుతున్నారా?అసలే సీజనల్ వ్యాధులు దగ్గు, జ్...
25/07/2020

కరోనా నివారణ కోసం ఈ మందులు వాడాలంట.

మరి ఏ మెడికల్ షాపులో అయినా ఇవి అందుబాటులో ఉంచుతున్నారా?

అసలే సీజనల్ వ్యాధులు దగ్గు, జ్వరం, జలుబు ప్రబలే కాలం.

ఇలా సీజనల్ వ్యాధులు వచ్చినవారికి కూడా మందులు దొరకడం లేదు.

ముందు ప్రజలందరికీ ఈ మందులు ఇచ్చేలా మెడికల్ షాపుల వారికి ఆదేశాలు ఇవ్వండి సామీ.

సీజనల్ వ్యాధులకు మందులు కూడా దొరకక రోగులు అల్లాడుతున్నారు😢😢😢

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy నిర్ణయంAPCM with Golden Heart....
14/07/2020

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy నిర్ణయం

APCM with Golden Heart...,

Address

Amaravati

Website

Alerts

Be the first to know and let us send you an email when Devi lal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share