Mannemdurga

Mannemdurga � keep smiling �

02/08/2025
02/08/2025
" *విస్కీ* " రెండు అక్షరాలు " *బ్రాందీ* " రెండు అక్షరాలు " *రమ్* " రెండు అక్షరాలు " *జిన్* " రెండు అక్షరాలు " *వోడ్కా* "...
09/08/2024

" *విస్కీ* " రెండు అక్షరాలు " *బ్రాందీ* " రెండు అక్షరాలు " *రమ్* " రెండు అక్షరాలు " *జిన్* " రెండు అక్షరాలు " *వోడ్కా* " రెండు అక్షరాలు " *బీర్* " రెండు అక్షరాలు " *స్కాచ్* " రెండు అక్షరాలు * తాగడానికి వాడే " *గ్లాసు* " రెండు అక్షరాలు * * కలుపుకునే " *నీళ్లు* " " " " *సోడా* " రెండు అక్షరాలు * * అవి అమ్మే " *బార్* " రెండు అక్షరాలు,,, కొలత చూసే " *పెగ్* " రెండు అక్షరాలు * * తాగాక ఎక్కే " *మత్తు* " రెండు అక్షరాలు * * మత్తెకువైతే కక్కే " *వాంతి* " రెండు అక్షరాలు * * దారిలో తూలిపడే " *రోడ్డు*" రెండు అక్షరాలు * * పడ్డాక మోసుకుపోయే " *జనం* " రెండు అక్షరాలు * * జనం దృష్టిలో పోయే " *మానం* " రెండు అక్షరాలు * * అది చూసి కన్నీళ్లు పెట్టే " *భార్య* " రెండు అక్షరాలు * * వ్యసనమయితే వచ్చే *రోగం* " రెండు అక్షరాలు * * ఆసుపత్రిలో పెట్టె " *ఖర్చు* " రెండు అక్షరాలు * * దానికోసం చేసే " *అప్పు* " రెండు అక్షరాలు * * అప్పుకోసం అమ్మే " *ఆస్తి* " రెండు అక్షరాలు * * తేడా వస్తే వచ్చే " *చావు* " రెండు అక్షరాలు * * చస్తే చివర్లో మోసే " *పాడే* " రెండు అక్షరాలు * * పూడ్చే " *గుంత*" కాల్చే " *అగ్ని* " రెండు అక్షరాలు * * చివరికి చేసే " *తిథి* " రెండు అక్షరాలు * * గోడకి తగిలించే " *ఫోటో* " రెండు అక్షరాలు * అందుకే జీవితంలో *ఈ రెండు విషయాలు* గుర్తించుకో *
ఒకటి : *మద్యపానం వద్దు - కుటుంబమే ముద్దు* రెండు : *మద్యం తాగి- వాహనాలు నడపరాదు.*

19/05/2024

Watch Purushothamudu Motion Poster ‘Jovial Star’ Raj Tarun, (Introducing) Hasini Sudhir, Ramya Krishna, Prakash Raj, Dr: Murali Sharma, Padma Shri Brahmanan...

19/05/2024

Watch "Purushothamudu" TeaserStarring :- Raj Tarun, Hasini Sudhir (Introducing), Ramya Krishna, Prakash Raj, Dr.Murali Sharma, Padma Shri Brahmanandam, 'Shak...

Address

Koretipadu
Amaravati
522002

Website

Alerts

Be the first to know and let us send you an email when Mannemdurga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share