Rayalaseema Reels

Rayalaseema Reels Rayalaseema Reels is a great platform where we would love to encourage the local Rayalaseema people

ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
14/01/2023

ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ చీకట్లని పారోదోలినట్టుఒక్కొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకోవాలని కోరుకు...
24/10/2022

ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ
చీకట్లని పారోదోలినట్టు
ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ
గొప్ప జీవితాన్ని నిర్మించుకోవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు

May this Dussehra bring happiness and joy to your life!
05/10/2022

May this Dussehra bring happiness and joy to your life!

A biggggggggg announcement form rayalaseema team...
18/09/2022

A biggggggggg announcement form rayalaseema team...

Here is our   world famous child artist bittu (Moksh*th Reddy)
07/09/2022

Here is our world famous child artist bittu (Moksh*th Reddy)

31/08/2022
31/08/2022

మీ జీవితంలోని ప్రతి పరీక్షలో గణపతి భగవంతుడు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాడు. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు!

ఇందుమూలంగా అందరికీ తెలియజేస్తాoడేది ఏమనగా ఈ రాయలసీమ రీల్స్ యూట్యూబ్ ఛానల్ ని మొదులు పెట్టింది ఏంటికంటే మన ప్రాంతం లో వున...
27/08/2022

ఇందుమూలంగా అందరికీ తెలియజేస్తాoడేది ఏమనగా ఈ రాయలసీమ రీల్స్ యూట్యూబ్ ఛానల్ ని మొదులు పెట్టింది ఏంటికంటే మన ప్రాంతం లో వున్న కట్టుబాట్లని ,ఆచారాల్ని,సంప్రదాయాల్ని అట్లనే మనం దినాము మాట్లాడే భాషను యాసను నలుగురికి తెలియ చెప్పల్లనే ఉద్దేశం తప్పితే ఇంగేమీ లేదు..ఈడ ఇంగో మాటగూడ చెప్పాల మీకు. మీ ఊర్లలో లో గాని టౌన్లలో గాని నటించేకి ఉషారుగా వుండే పిల్లగాల్లను ఎతికి పట్టుకొని అవకాశాలు ఇయ్యలని మా తలంపు. మీ ప్రోత్సాహమే మాకు కందిని.

ఇందుమూలంగా అందరికీ తెలియజేస్తాoడేది ఏమనగా ఈ రాయలసీమ రీల్స్ యూట్యూబ్ ఛానల్ ని మొదులు పెట్....

Tomorrow we are releasing "Rayalaseema reelsappaa" song composed by music director Sabu varghese..
25/08/2022

Tomorrow we are releasing "Rayalaseema reelsappaa" song composed by music director Sabu varghese..

కొత్త కాన్సెప్టు .. కొత్త ఆర్టిస్ట్ తో ...మీరు  లోపల వున్నా బయట వున్నా వెంటాడి వెంటాడి నవ్వించి తీరుతాం.. తగ్గేదేల్యా .L...
06/03/2022

కొత్త కాన్సెప్టు .. కొత్త ఆర్టిస్ట్ తో ...మీరు లోపల వున్నా బయట వున్నా వెంటాడి వెంటాడి నవ్వించి తీరుతాం.. తగ్గేదేల్యా .
LOPALA BAYATA EPISODE RELEASED..WATCH AND ENJOY
https://youtu.be/kDwNt6BDaI4

is a funny concept in rayalaseema slang...watch and enjoy also give your feedback i...

సీనా గాడి పెట్టిఅంగడి కి రండి..చూడండి.. కొనండి...అంతే గాని అప్పు మాత్రం అడగకండి...ఎందుకంటే "కస్టమర్లు మాకు దేవుడి తో సమా...
02/01/2022

సీనా గాడి పెట్టిఅంగడి కి రండి..చూడండి.. కొనండి...అంతే గాని అప్పు మాత్రం అడగకండి...ఎందుకంటే "కస్టమర్లు మాకు దేవుడి తో సమానం ...దేవుళ్ళకు అప్పు ఇచ్చేఅంత గొప్పవాళ్ళం కాదు మేము..

https://youtu.be/hufiMuso3UE

సీనాగాడి పెట్టె అంగిడి opening soon.....
13/11/2021

సీనాగాడి పెట్టె అంగిడి opening soon.....

May the festival of lights illuminate your lives with good health and peace. Wish you Happy & Prosperous Diwali!
03/11/2021

May the festival of lights illuminate your lives with good health and peace. Wish you Happy & Prosperous Diwali!

02/11/2021

Coming soon with new content

Address

Anantapur

Alerts

Be the first to know and let us send you an email when Rayalaseema Reels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rayalaseema Reels:

Share