Visalaandhra tv

Visalaandhra tv సిపిఐ ప్రెస్ విజయవాడ రాష్ట్ర సమితి

ఈరోజు అనంతపురం నగరంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో కీ"శే"మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రేడ్డి గారి మొదటి వర్...
22/08/2026

ఈరోజు అనంతపురం నగరంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో కీ"శే"మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రేడ్డి గారి మొదటి వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ గారు సిపిఐ జిల్లా కార్యదర్శి నారయణస్వామి సిపిఐ నగర కార్యదర్శి ఎన్.శ్రీరాములు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు మహిళలు, ప్రజ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

కేకే నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ కొండయ్య గారికి నివాళులర్పిస్తున్న ఆర్ట్స్ కాలేజ్ మార్నింగ్ వాకర్ స్టీమ్ లో మాట్లాడుతున...
22/08/2026

కేకే నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ కొండయ్య గారికి నివాళులర్పిస్తున్న ఆర్ట్స్ కాలేజ్ మార్నింగ్ వాకర్ స్టీమ్ లో మాట్లాడుతున్న సిపిఐ నగర కార్యదర్శి ఎన్.శ్రీరాములు

ఈరోజు అనంతపురం నగరంలో పాత ఊరు రాణినగర్లో NBK FANS నాయకులు జాఫర్ గారి తండ్రి గారు స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులకు ...
22/08/2026

ఈరోజు అనంతపురం నగరంలో పాత ఊరు రాణినగర్లో NBK FANS నాయకులు జాఫర్ గారి తండ్రి గారు స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్న సిపిఐ నగర కార్యదర్శి ఎన్.శ్రీరాములు

22/08/2026
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి 18. 8.26. కలెక్టర్ ఆఫీస్ నందు సిపిఐ నాయకులు కలెక్టర్ గారికి వినతి పత్రం అందిం...
18/08/2026

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి 18. 8.26. కలెక్టర్ ఆఫీస్ నందు సిపిఐ నాయకులు కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఎన్నికల హామీలు అమలు పరచడంలో. వైఫల్యం చెందిందని. శ్రీ శక్తి పథకం కింద ప్రతి మహిళకు ప్రతినెల. 1500 రూపాయలు . ఇస్తామని ప్రతి కుటుంబానికి పట్టణాల్లో ఉన్నవారికి రెండు సెంట్లు స్థలము పల్లెటూర్లో ఉన్న వాళ్లకి మూడు సెంట్లు స్థలము. అలాగే 50 సంవత్సరాలు నిండిన వారికి 4000 రూపాయలు పించను. నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి.ఇస్తామని . ప్రజలకు మాయ మాటలు చెప్పి ఈ ప్రభుత్వం మాట తప్పిందని . తెలియజేశారు ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి సహాయ కార్యదర్శి మల్లికార్జున నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు కార్యవర్గ సభ్యులు రామకృష్ణ కేశవరెడ్డి కత్తి నారాయణస్వామి రమణయ్య.రమేష్ మహిళా సమైక్య నాయకురాళ్లు పార్వతిప్రసాద్ పద్మావతి జిల్లా సమితి సభ్యులు అల్లిపీరా గాది లింగప్ప ఎల్లుట్ల నారాయణస్వామి పాల్గొన్నారు

17/08/2026

ఈరోజు కలెక్టర్ కార్యాలయంముందు మహధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఐ నగర కార్యదర్శి
ఎన్.శ్రీరాములు

రేపు చలో కలెక్టరేట్ మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు గారు పిలుపునిచ్చారు
16/08/2026

రేపు చలో కలెక్టరేట్ మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు గారు పిలుపునిచ్చారు

ఈరోజు సిపిఐ జిల్లా కార్యాలయంలో 80 వ స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు గారు అధ్యక్షు...
15/08/2026

ఈరోజు సిపిఐ జిల్లా కార్యాలయంలో 80 వ స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు గారు అధ్యక్షులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి జగదీష్ గారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్ గారు సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి గారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఐ నగర సహాయ కార్యదర్శులు నగర కార్యవర్గ సభ్యులు మహిళలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Visalaandhra tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share