18/07/2021
నాడు,నేడు,రేపు ఎప్పుడు అద్భుత దృశ్యకావ్యం #ఆదిత్య369
భూత,భవిష్యత్,వర్తమానాలను 30 సంవత్సరాల క్రిందటే మనకు అందిచిచ
#సింగీతం_శ్రీనివాసరావు గారికి,
#శివలెంక_కృష్ణ_ప్రసాద్ గారికి,
#నందమూరి_బాలకృష్ణ గారికి,
అందరిని ఒక వేదికపైకి తెచ్చిన మన గాన గాంధర్వుడు
ాలసుబ్రమణ్యం గారికి ప్రత్యేక ధాన్యవాదలతో...
మరొక్కసారి మా ముందుకు అద్భుత దృశ్యకావ్యాన్ని మరల అందిచాలని కోరుతూనాము.