27/08/2026
కొన్నిసార్లు మన మంచితనం… మన బలహీనతగా మారిపోతుంది. 💔
మన ఎమోషన్స్‌ని అర్థం చేసుకునే వాళ్లు కొందరే… కానీ వాటిని తమకు అనుకూలంగా వాడుకునే వాళ్లు చాలామంది.
అందుకే ప్రతి ఒక్కరినీ నమ్మడం కాదు… మనసును గౌరవించే వాళ్లను గుర్తించడం ముఖ్యం. ❤️🩹
ఎమోషనల్‌గా ఉండండి… కానీ ఎవరి చేతిలోనూ బొమ్మలా మారకండి. 🖤
మీకు ఈ మాటలు నిజంగా అనిపిస్తే ❤️ ఒకసారి Share చేయండి.
EmotionalQuotes LifeLessons HeartTouching Motivation TeluguReels InstagramReels FacebookReels ViralReels TrendingReels Feelings Trust LifeReality