
26/06/2024
ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎంపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తి పాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి మోడీని కురువ సామాజిక వర్గానికి చెందిన కండువాతో సత్కరించారు. నాగరాజు కురువ సామాజిక వర్గానికి చెందిన వారు.