Paranji Chiranjeevi Reddy

Paranji Chiranjeevi Reddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Paranji Chiranjeevi Reddy, Media, Ferrer Nagar, Anantapur.

Rayalaseema District,Mandal Congress party Presidents Meeting in SJR Function Hall, Ananthapur.
16/02/2024

Rayalaseema District,Mandal Congress party Presidents Meeting in SJR Function Hall, Ananthapur.

14/02/2024
Happy New year 2024
01/01/2024

Happy New year 2024

29/12/2022
నగరి        పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర పై  నగరి నందు నిరసన తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు              ఈరోజు నగరి ...
19/07/2021

నగరి
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర పై నగరి నందు నిరసన తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఈరోజు నగరి నందు దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పై నిరసనగా నగరి కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ చిరంజీవి నేతృత్వంలో గురువారం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పాల్గొన్నారు మొదటగా నగరి టవర్ క్లాక్ నందు సైకిల్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారాన్ని మోపి జలగల పిల్చుకు తింటున్నారని అలాగే కరోనా నేపథ్యంలో పనులు లేక ప్రజలు ఆర్థిక ఇబ్బందులు అష్టకష్టాలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కనికరం లేకుండా పుండు మీద కారం చల్లినట్టు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యావసర ధరలను సాధారణ రీతిలో పెంచడం ఎంత వరకు సమంజసమని ఆయన పేర్కొన్నారు. అలాగే పెరిగిన ధరలకు నిరసనగా తులసి రెడ్డి ఎడ్లబండిపై పై ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజల చేత సంతకాల సేకరణ సేకరించిన తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యతిరేక విధానాలు మరియు అసాధారణ స్థాయిలో పెరిగిన ధరలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ వైస్ చైర్మన్ బాబు ,మాజీ సర్పంచ్ నటరాజ మొదలియార్, సుధాకర్, రాజా, కేశవులు, పురుషోత్తం రెడ్డి, రవి నాయుడు రామకృష్ణ, నరసింహారెడ్డి ,చంద్రారెడ్డి అమర్నాథ్ రెడ్డి,అల్లావుద్దీన్, దయానిధి, కార్తీక్, సుమన్, శివ, ఆదిశివ, గుణ,వేలాయుధం, శరవణ,చంద్ర,దివాకర్, మహేష్, భాస్కర్,నాగరాజు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Address

Ferrer Nagar
Anantapur
515002

Website

Alerts

Be the first to know and let us send you an email when Paranji Chiranjeevi Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category