Nationalist

Nationalist Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nationalist, Media/News Company, maruthi nagar, Anantapur.

ఇరాన్ అమెరికా యుద్ధం ఆపటానికి ఇండియా సర్కారు రంగంలోకి దిగాలంటున్న ఓ నా పిచ్చి కాంగ్రెస్ బిడ్డలారా!...మీ రాజీవ్ గాంధీ ప్ర...
01/04/2026

ఇరాన్ అమెరికా యుద్ధం ఆపటానికి ఇండియా సర్కారు రంగంలోకి దిగాలంటున్న ఓ నా పిచ్చి కాంగ్రెస్ బిడ్డలారా!...
మీ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపికెఎఫ్) అంటూ శ్రీలంకలో జాతుల వైరాన్ని నిరోధిస్తానని సైన్యాన్ని పంపాడు.
ఏం జరిగిందో మర్చిపోయారేంట్రా?
అటు శ్రీలంక ప్రజలకు ఇది నచ్చక ఒక సైనికుడు తుపాకి మడమ తిప్పి రాజీవ్ గాంధీ బుర్ర బద్దలు కొట్టాలని చూస్తే క్షణంలో తప్పించుకున్నాడు.
పోనీ ఎల్టీటిఈ ఏమన్నా సంతోషించిందా? కుట్ర చేసి ప్రాణాలే హరించింది.....
ఇరాన్‌లో దూరి ఇండియా ఏం పీకగలదురా? అణుకార్యక్రమం వద్దని ఇరాన్‌కి చెప్పగలదా? నీదగ్గర అణుబాంబు ఉండగా లేనిది నాదగ్గర ఉంటే తప్పేమిటి? అని ఇరాన్ ప్రశ్నిస్తే ఏం చెప్పాలిరా?
పోనీ ట్రంపుకి, నెతన్యాహూకి యుద్ధం వద్దని చెప్తే వాళ్లు వింటారా? మా మాట వినకపోతే మీ మీద ఆంక్షలు విధిస్తాం, టారిఫ్‌లు పెంచుతాం లేదా బాంబులు వేస్తాం అని బెదిరించటానికి మనం ఏమన్న పుటింగులమా?
ఇరాన్ క్లోజ్ ఫ్రెండ్సు చైనా రష్యా ఖండనలతొ సరిపెట్టి కామ్‌గా ఉంటే ఇండియా మాత్రం దూరాలా?
అంటే ఎలాగోలా మోదీని ఇరుకున పెట్టి సుఖంగా ఉన్న దేశాన్ని కష్టాలపాలు చేసి అధికారంలోకి వచ్చేద్దామన్న ఆశే తప్ప ఏమన్నా రీజనుందా మీ డిమాండులో?.....
బుద్ది లేని వెధవల్లారా పోండి. పోయి బెంగాల్, అస్సాం, కేరళ ఎన్నికల్లో నాలుగు ఓట్లు రెండు సీట్లు సంపాదించుకోండి. మీ సత్తా నిరూపించుకోండి.

01/04/2026

బుల్లెట్లకు బులెట్ తోనే సమాధానం

ఆకివీడు, పెదపేటలో ఉన్న శ్రీ రాముని ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాదలచిన భక్తులు కనిష్టం 100 రూపాయల నుండి గరిష్టం 10 వ...
31/03/2026

ఆకివీడు, పెదపేటలో ఉన్న శ్రీ రాముని ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాదలచిన భక్తులు కనిష్టం 100 రూపాయల నుండి గరిష్టం 10 వేల రూపాయలు ఈ క్రింది బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా QR కోడ్ ద్వారా ఫోన్ పే/గూగుల్ పే చేయగలరు..

Sri Rama Alaya Abhivrudhi Samithi, Akiveedu / శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి, ఆకివీడు
A/C No: 120039562348
IFSC Code: CNRB0002775
CANARA BANK, Akiveedu Branch..

31/03/2026

తిరుపతి జిల్లా, పుల్లంపేటలో 𝟐𝟎𝟏𝟏 ప్రకారం 𝟔𝟎𝟎𝟎 మంది జనాభా ఉన్నారు. ఈ టౌన్ లో 𝟕-𝟖 చర్చలు నడుస్తున్నాయి. చర్చికి వంద మంది సభ్యులు ఉన్నా కూడా కనీసం 𝟕𝟎𝟎 - 𝟖𝟎𝟎 క్రైస్తవ జనాభా ఉండాలి. అంటే పుల్లంపేట టౌన్ లో 𝟏𝟎 శాతం క్రైస్తవ జనాభా ఉన్నట్లే.

ఈ టౌన్ లో మత ప్రచారం పేరుతో హిందువులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని గతంలో క్రైస్తవ మత ప్రచారకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినది. వారికి ఒక రాజకీయ పార్టీ వ్యక్తి అండదండలు ఉన్నాయని స్థానిక ఎస్సీ కుటుంబాలు తెలిపాయి. దీనిపైన స్థానిక ఎస్సీ కుటుంబాలు త్రిముఖి మీడియాను సంప్రదించాయి. ఆ స్థానిక రాజకీయ వ్యక్తి ఎస్సీ ముసుగులో ఉన్న క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. కావున ఆ వ్యక్తి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ జరపాలని ఇప్పటికే త్రిముఖి మీడియా తిరుపతి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసింది.

ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారని వేచి చూస్తున్నాం.

ఎవరిని కెలక్కుడదో ఆయన్నే కెలికేశారు కదరా 😆Raghu Rama Krishna Raju గారు'పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడ...
31/03/2026

ఎవరిని కెలక్కుడదో ఆయన్నే కెలికేశారు కదరా 😆
Raghu Rama Krishna Raju గారు'పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేని 113 చర్చిలు ఉన్నట్టు గుర్తించారు....
ఒక్క ఆకివీడు పట్టణంలోనే 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చిలు నడుపుతున్నారు. వారికి రెండు రోజుల్లో నోటీసులు ఇస్తాం. రాముడి గుడిలో రాముడిని ఆరాధించకూడదనే చర్చ వచ్చింది. కనుక దాని ఆధారంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి. అనుమతులు లేనివి ఎన్ని? ఆధారాలు సేకరించాం' అని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెద అమిరంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'రెవెన్యూ రికార్డు ప్రకారం పెదపేటలో రామాలయం ఉంది. అది శిథిలావస్థలో ఉన్నట్టు అధికారులు నకలు ఇచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా భక్తుల అభిమతం మేరకు.. వారి సహకారంతో రామాలయం నిర్మిస్తాం. రూ.80 లక్షల ప్రజా విరాళంతో ప్రముఖ స్తపతి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణశిలతో అత్యంత సుందరంగా నిర్మిస్తాం. రామాలయం అభివృద్ధి కమిటీ పేరుతో కెనరా బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ చేశాం. కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా రూ.10 వేలు విరాళం సేకరిస్తాం. రూ.80 లక్షలు రాగానే ఆటోమేటిక్‌గా అకౌంట్‌ నిలుపుదల చేయబడుతుంది' అని రఘురామకృష్ణరాజు చెప్పారు.
పెదపేట ఘటనలో మరో పది మంది అరెస్ట్‌
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయం వివాదంలో మరో పది మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. శ్రీరామ నవమి రోజు పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, కూటమి నేతలు, భక్తులపై కొందరు దాడులు చేశారు. ఈ కేసులో 57 మందిని నిందితులుగా గుర్తించగా సోమవారం నాటికి 31 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆకివీడులో 144 సెక్షన్‌ అమలులో ఉండగా పెదపేటకు చెందిన 17 మంది మహిళలు గుంపులుగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తహసీల్దార్‌ ఫరూఖ్‌ ముందు బైండోవర్‌ చేశారు.

31/03/2026

సీఎం యోగిజీ తల్లి గారి ని దుర్భాషలాడిన మౌలానా సలీం బీహార్‌లో అరెస్టు అయ్యాడు..

"నేను, అబ్దుల్లా సలీం ఖాస్మీ, నా నేరాన్ని అంగీకరిస్తున్నాను. ఈ తప్పుకు చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాను. నేను మళ్లీ ఈ తప్పు చేయను. నా నేరాన్ని అంగీకరిస్తున్నాను. మే 5, 2024న, నేను భాగల్పూర్ జిల్లాలోని మీరాంచల్ అనే నివాస ప్రాంతంలో జరిగిన ఒక సామాజిక సంస్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించాను."…

అక్కడ గోమాత మాంసం తినండి అంటూ మీ తల్లిగారిని గోమాతగా వర్ణించాను.."యూపీ సీఎం గారూ, దయచేసి నన్ను క్షమించండి," అని ఖాస్మీ ఏడుస్తూ బ్రతిమిలాడుతున్నాడు..

కొడుకుని పేలేశారు..వాడు డిక్కీ బాగుచేసుకోడానికి రెండేళ్ళు పడుతుంది..వాడి బట్టలు నలగకుండా కాయలు నలిపేశారు అక్కడి పోలీసులు.. ఇదీ టాలెంట్ అంటే..

మోడీజీ అయినా క్షమిస్తారేమో గానీ యోగీజీ డిక్షనరీ లో క్షమించడం అనే పదం ఉండదు (డిక్షనరీ కొన్నప్పుడే ఆ పేజీ చించేశారు ) రా సూకరపుత్ర..

కొడకళ్ళారా మీ అంత పిరికి lan. za కొడుకులు ఎవరూ ఉండర్రా..

మీవాళ్లు పది మంది చుట్టూ ఉండేసరికి సుద్దా నోరు తెలవకుండా కూతలు కూస్తారు..

నాలుగు పీకితే కాళ్ళు పట్టుకుంటారు..

కొడకళ్ళారా మీ కొంపల్లో తల్లులు ఉండర్రా?!..

వాళ్ళను ఇలానే మాట్లాడతారా?

31/03/2026

చిన్నపిల్లలకు చిన్నతనం నుంచే ఈ ' కళ ' నేర్పుతున్నారు..
ఇలాంటి వాళ్ళు ఉన్నంతవరకూ ఈ ' కళ ' అంతరించదు..

29/03/2026

ఓ హిందూ సోదరా...
ఆకివీడు కదలరా...
అంటూ కదం తొక్కుతున్న కాషాయ దండు..
పార్టీలు ..కులాలకీ అతీతంగా ..
Mandir Wahi banaayenge..🔥

29/03/2026

కాంగ్రెస్ లో ఉన్న హిందువులకు, ఓటు వేసే హిందువులకు, సోషల్ మీడియా హ్యాండ్లర్లకు అలాగే రాహుల్ గాంధీ కి సబ్జెక్ట్ ఇచ్చే కాంగ్రెస్ హిందువులకు

హిందుత్వం , సనాతన వైదిక సంప్రదాయం , రామాయణ, భారత, భగవద్గీత ల మీద ఎంత తక్కువ అవగాహన ఉందో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

జై సీతారామ్ అన్నా,.జై శ్రీ రామ్ అన్నా, జై సియా రామ్ అన్నా అన్ని ఒక్కటే అర్థాలు

శ్రీ అంటే లక్ష్మీ సీతమ్మ అనే అర్ధం కూడా తెలియని కాంగ్రెస్ కి ఓటు వేసే హిందువులను చూసి సిగ్గుపడుతున్న

29/03/2026

ధన్‌బాద్‌లో రామనవమి శోభాయాత్రపై రాళ్లిసిరిన గ్రవాదులకు పట్టుకుని.. పానకం వడపప్పు తినిపించి.. జైలుకు సగౌరవంగా నడిపించుకుంటూ తీసుకెళ్లిన పోలీస్..

28/03/2026

ఇది బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి హిందువుల ఇండ్ల మీద బడి దోచుకోవడం అక్కడ ఉన్న మెజారిటీ ముస్లింలకు ఒక నిత్య కృత్యం. రాళ్లతో దాడి చేస్తున్న ముస్కాన్ మూకను ఎదుర్కోవడానికి ఒక ఆడ తల్లి కత్తితో కాళీమాత అవతారం ఎత్తింది

28/03/2026

కాంగ్రెస్ అంతిమ లక్ష్యం హిందూ సమాజ నాశనం!!

అది వారి నాయకుల మాటల్లో వినండి....

Address

Maruthi Nagar
Anantapur
515004

Website

Alerts

Be the first to know and let us send you an email when Nationalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share