AP News

AP News RH24NEWS
ANANTHAPUR.. SATHYASAI DISTRICT
https://youtube.com/?si=5VGMlP8zP5BvFPn0

06/11/2025

ఒక్కొక్కటి రూ.50వేలు విలువ చేసే మోటార్ ట్రై సైకిల్స్ ముగ్గురు విద్యార్థులకు పంపిణీ చేసిన శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్.

03/11/2025
03/11/2025

మన ఆంధ్రప్రదేశ్ స్లోగన్.. పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం అంటే కారణం "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"

03/11/2025

AP: ఇవాళ చేవెళ్ల బస్సు ప్రమాదం మరువకముందే మరో ఘటన జరిగింది. ఏలూరు (D) లింగపాలెం(M) జూబ్లీనగర్ వద్ద భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

03/11/2025

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది మరణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తొలుత 19 మంది చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని పేర్కొన్నారు.

03/11/2025

ముఖ్యమంత్రి గారు కదిరి ప్రజల చిరకాల కాంక్ష జిల్లా ఏడిజే కోర్టు ను ప్రకటించడం పై నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.

03/11/2025

అనకాపల్లిలోని కొక్కిరాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. అదే మార్గంలో వెళ్తున్న మంత్రి అనిత వాహనం నుంచి దిగివచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సాయం చేశారు.

Address

Kalyanduragam Bypass, ANANTHAPUR
Anantapur
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when AP News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share