28/02/2024
*కణేకల్ మండల ప్రజా పరిషత్ నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న మెట్టు గోవిందరెడ్డి*
*వరసగా నాలుగో ఏడాది..*
*ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు "అవార్డుల ప్రదానోత్సవం" చేయు కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం నియోజవర్గం వై.యస్.ఆర్ సీపీ సమన్యయకర్త మెట్టు గోవింద రెడ్డి .*
*ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. పనిచేస్తున్న వాలంటీర్లను వరుసగా నాలుగో ఏడాది కూడా సత్కరిస్తున్న నేపథ్యంలో కణేకల్ మండల ప్రజా పరిషత్ నందు రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండల వాలంటీర్లకు నిర్వహించిన " సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం" కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాయదుర్గం నియోజవర్గం వై.యస్.ఆర్ సీపీ సమన్యయకర్త మెట్టు గోవింద రెడ్డి .*
👉ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *మెట్టు గోవింద రెడ్డి* మాట్లాడుతూ ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వాలంటీర్లు వారధులుగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రతి ఒక్క వాలంటీర్ జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారి క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రజలకు వివరించి జగనన్న కు మద్దతు తెలపాలని కోరారు.
నవరత్నాల పథకాలు, పరిపాలన సంస్కరణలను వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే వాలంటీర్ వ్యవస్థ..రాబోయే రోజుల్లో వాలంటీర్లు భావి లీడర్లు కాబోతున్నారు..మనం అందించిన సంక్షేమ పథకాలను చేసిన లబ్ది ప్రజలకి వివరించి చైతన్య వంతులని చేసే బాధ్యత మీపై ఉందని తెలిపారు..
ఈ కార్యక్రమంలో :- రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రా రెడ్డి, కణేకల్ పట్టణ కన్వీనర్ కేశవరెడ్డి,జడ్పీటీసీ దాసరి పద్మావతి,ఎంపీపీ సంధ్య,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాణి,గరుడచేడు రాజగోపాల్,ఎర్రగుంట కేశవరెడ్డి,హనుమంత రావు,కలేకుర్తి సర్పంచ్ విజయబాస్కర్,మండల స్థానిక ప్రజా ప్రతినిధులు, వైయస్సార్సీపి నాయకులు,కార్యకర్తలు , వాలంటీర్లు , తదితరులు పాల్గొన్నారు.
✍️
*JanakiRam*
*M.A.,M.ED.,MJMC.,LL.B.,(Ph.D)*
*YSJ TV*
*MD &CEO*
*Andhrapradesh*.
*Cell :9742172733.*