
23/04/2025
భారతదేశంలో ఒక ప్రాంతమైన జమ్మూ కాశ్మీరులో పర్యటిస్తున్న పర్యాటకులైన 25 మంది హిందూ బంధువులను చంపిన దుర్మార్గులను పట్టుకొని బహిరంగ ఉరికంపం తీయాలి. హిందువుల జోలికి వచ్చే వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం తేవాలి.. హిందుత్వవాదులంతా ఒక్కటి కావాలి! హిందువులంతా ఒక్కటి కావాలి!! రాజకీయ పార్టీలు ఏవైనా, కులాలు ఏవైనా హిందువుల ఐక్యత కోసం, రక్షణ కోసం సెక్యులరిజం అనే పదాన్ని పక్కనపెట్టి అందరం ఒకటి కావాలి.. హిందూ మతంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఒక భాగస్వామ్యం అందుకే రెడ్లకు ఏ విధంగా తోడుగా ఉంటామో ప్రతి హిందువు కి మేము తోడుగా ఉంటాము. లౌకికవాదం, ప్రజాస్వామ్యం అని చెప్పే మేధావులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు..
ఇట్లు : గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు.