Ism tv

Ism tv it's Mobile Journalism

Big thanks to Uday Rayal Yeddulafor all your support! Congrats for being top fans on a streak 🔥!
18/12/2025

Big thanks to Uday Rayal Yeddula

for all your support! Congrats for being top fans on a streak 🔥!

*పెన్షన్ మార్చ్ కు మద్దతుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన**CPS రద్దు OPS ముద్దు* విజయవాడలో జరుగు...
02/09/2025

*పెన్షన్ మార్చ్ కు మద్దతుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన*

*CPS రద్దు OPS ముద్దు*

విజయవాడలో జరుగుతున్న సిపిఎస్ వద్దు ఓపిఎస్ కావాలని చెప్పి భారీ ఎత్తున జరుగుతున్న నిరసన ప్రదర్శనకు మద్దతుగా అనంతపురం జిల్లా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక తరఫున అనంతపురం నగరంలో సిపిఎస్ వద్దు ఓ పి ఎస్ ముద్దు ... ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఓపిఎస్ స్కీమ్ కొనసాగించాలని సిపిఎస్ ను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2004 అంటే ముందు ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తిరిగే ప్రారంభించి ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ తర్వాత వారి యొక్క ఆరోగ్య అవసరాలకు కానీ కుటుంబ పోషణకు గాని ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేవిధంగా ఉండేటటువంటి పాత పెన్షన్ పథకాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని, ఉద్యోగులందరికీ కూడా ఇది వర్తించే విధంగా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా ఈ యొక్క సిపిఎస్ వద్దు ఓ పి ఎస్ ముద్దు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
సచివాలయ ఉద్యోగ జేఏసీ నేతలు డి.సుధాకర్. వీ. లక్ష్మీనారాయణ, శివశంకర్, వీరనారప్ప మల్లికార్జున, సిరాల చంద్ర,,రామకృష్ణ, మంజునాథ్, జానకి రమేష్, మారుతి ప్రసాద్. పర్వత రెడ్డి,తులసి రామ్, హారతి, సావిత్రి బాయ్, రెహనా, జబీనా, సమీనా, కృష్ణారెడ్డి, సందీప్, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి చెస్ పోటీలలో శిక్షకునికి పదవ స్థానంఅనంతపురంకు చెందిన చెస్ శిక్షకుడు అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడుకు జాతీయ స్...
02/09/2025

జాతీయ స్థాయి చెస్ పోటీలలో శిక్షకునికి పదవ స్థానం

అనంతపురంకు చెందిన చెస్ శిక్షకుడు అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడుకు జాతీయ స్థాయి చెస్ పోటీలలో పదవ స్థానం దక్కింది. ఈ సందర్భంగా సోమవారం ఉదయ్ మాట్లాడుతూ.. ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో ఐఎం. సాగర్ షా విజినరీ చెస్ కప్ బీలో 6.5/8 పాయింట్లతో ఓపెన్ క్యాటగిరీలో 10వ స్థానాన్ని కైవసం చేసుకుని 2500 నగదు బహుమతి, ట్రోఫీని గెలుపొందానన్నారు. ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖుల ఆయనను అభినందించారు.

చాక్లెట్ వినాయకుని లడ్డూ వేలం 16 వేల రూపాయలుఅనంతపురంలోని ఓబుల దేవా నగర్ సిమెంట్ గోడౌన్ వద్ద ఉన్న చాక్లెట్ వినాయకుని లడ్డ...
02/09/2025

చాక్లెట్ వినాయకుని లడ్డూ వేలం 16 వేల రూపాయలు

అనంతపురంలోని ఓబుల దేవా నగర్ సిమెంట్ గోడౌన్ వద్ద ఉన్న చాక్లెట్ వినాయకుని లడ్డూని ఆదివారం దామోదర్ 16 వేల రూపాయలకు వేలం పాటలో చేజిక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకుని లడ్డు ప్రసాదం తనకు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చాక్లెట్ వినాయకునికి అంటే నగరంలోనే ప్రత్యేక గుర్తింపు లభించిందని, అలాంటిది ఆ ప్రసాదం లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

02/09/2025

Please follow my ism tv ఇజం టీవీ... For news 🗞️

24/06/2025

అనంతపురం విద్యుత్ నగర్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా అభిషేకం 🙏🙏🙏
నా సరికొత్త వీరాభిమానులను అభినందించండి! 💎 Uday Rayal Yeddula

మన కమ్యూనిటీకి వారిని స్వాగతించడానికి కామెంట్ చేయండి. @టాప్ ఫ్యాన్స్

నా సరికొత్త వీరాభిమానులను అభినందించండి! 💎 Uday Rayal Yeddulaమన కమ్యూనిటీకి వారిని స్వాగతించడానికి కామెంట్ చేయండి. @టాప్ ...
24/06/2025

నా సరికొత్త వీరాభిమానులను అభినందించండి! 💎 Uday Rayal Yeddula

మన కమ్యూనిటీకి వారిని స్వాగతించడానికి కామెంట్ చేయండి. @టాప్ ఫ్యాన్స్

11/06/2025

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూ జేఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన

04/06/2025
04/06/2025
01/06/2025

Address

Andra
515775

Website

Alerts

Be the first to know and let us send you an email when Ism tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category