14/04/2022
14.4.22. తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారు రంపచోడవరం ఇంచార్జ్ వంతల రాజేశ్వరి గారు ఆదేశాల మేరకు మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ లోని పుల్లంగి , అద్దరివలస , చెలకవీడి గ్రామాలలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించడమైనది పెరుగు నటువంటి నిత్యావసర ధరలు కరెంట్ చార్జీలు పెట్రోలు డీజిల్ గ్యాస్ కరెంటు పన్నులు. ఇంటి పన్నులు , బస్సు ఛార్జీలు తగ్గించాలని ఇంటింటా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మారేడిమిల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గురుకు శేషు కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో TNSF అరకు పార్లమెంట్ కార్యదర్శి దూడ ప్రణీత్ మరియు పాల్గొన్న వారి పేర్లు. వీరవల్లి జార్జి బాబు (సర్పంచ్) సాదాల బున్నమ్మ ఎంపీటీసీ
Ex సర్పంచులు అందాల మంగిరెడ్డి , సాదాల సోమిరెడ్డి , అందాల పెంటమ్మ , కే కన్నపు దొర వార్డ్ సభ్యులు KPS కుమార్ రెడ్డి , సాదాల సోమలమ్మ ,Ex వార్డ్ సభ్యులు అందాల స్వామిరెడ్డి , పల్లాల లచ్చిరెడ్డి , సాదాల అన్నమ్మ , వలల వెంకటలక్ష్మి , గ్రామ కమిటీ అధ్యక్షులు సాదాల రవీంద్రారెడ్డి గ్రామ కమిటీ కార్యదర్శి వీరవల్లి జ్ఞాన మని కొరగాని సువర్ణ రాజు ఎంపీటీసీ ex ఎం పి టి సి గారు పొడియం కన్నపుదోర పోడియం శ్రీను బాబు , తెలుగు యువత అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ ఉపాధ్యక్షులు కసిగాని వంశి సీనియర్ నాయకులు కరం మంగయ్య , పి రాము తదితరులు పాల్గొన్నారు.