NCN News Armoor

NCN News Armoor NEWS CHANNEL IN ARMOOR

13/10/2025

NCN NEWS ARMOOR DAILY NEWS 13 10 2025

13/10/2025

లింబాద్రి గుట్ట (నింబాచల) లక్ష్మి నరసింహ స్వామి జాతరకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వానం

13/10/2025

దేవుని దీపంతో ఇంట్లో మంటలు...

13/10/2025

ప్రజావాణికి 88 ఫిర్యాదులు...

13/10/2025

ప్రజావాణిలో 20 ఫిర్యాదులు - పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

13/10/2025

అంకాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ కేటాయింపుల్లో జరిగిన లోపాలను సరిచేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్....

13/10/2025

ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుడు పిసి భోజన్న జయంతి....

13/10/2025

ఆర్మూర్ నవనాథ సిద్దులగుట్టపై సోమవారం సందర్బంగా ప్రత్యేక పూజలు, పల్లికిసేవ , అన్నదాన కార్యక్రమం....

13/10/2025

మెండోరా: దేవుని దీపంతో ఇంట్లో మంటలు.... లక్ష్మ రూ"ల వరకు ఆస్థినష్టం...

గ్రామానికి చెందిన రాజరాం భార్గవి భర్త రవి అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చలరేగాయి. ఇంట్లో ఉన్న దేవుని దగ్గర పూజ కార్యక్రమం నిర్వహించి భార్గవి దీపం వెలిగించింది. అననంతరం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళింది. కాలనీ వాసులు పొగ,మంటలను గుర్తించి తాళం పగలగొట్టినప్పటికీ ఇంట్లో ఉన్న టీవీ,, ఫ్రీడ్జ్,బియ్యం బస్తాలు,15 వేల రూపాయల నగదుతో పాటు ఇంట్లో ఉన్న సామాను మొత్తం పూర్తిగా కాళీ బూడిద అయ్యాయి. బాధిత కుటుంబం నిరుపేద కుటుంబం కావటంతో ఒక్క సారిగా దుఃఖసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ చారి ఈ అగ్ని ప్రమాదంలో సుమారు లక్ష్మ రూ"ల వరకు ఆస్థినష్టం జరిగినట్టు అంచనా వేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్.

13/10/2025

ఎవ్వరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు - ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

Address

Armoor

Telephone

+919063230433

Website

Alerts

Be the first to know and let us send you an email when NCN News Armoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NCN News Armoor:

Share

Category

NCN NEWS ARMOOR

BEST NEWS CHANNEL IN ARMOOR