Atmakur Janasenani-NELLORE

Atmakur  Janasenani-NELLORE My God.. ప్రజలను పాలించే వాడు కాదు... ప్రజల పక్షాన పోరాడే యోధుడు......The one only
Pawan Kalyan sir...🫡🫡

27/11/2025


27/11/2025

ఆ వైబ్ వెనుక ఇంత కష్టం ఉందా? ⛰️🎥
ఆ పర్ఫెక్ట్ లొకేషన్ కోసం టీమ్ అంతా దాదాపు 45 నిమిషాలు కొండపైకి ట్రెక్కింగ్ చేశారు.
రిజల్ట్: 100 మిలియన్+ వ్యూస్ & వరల్డ్ వైడ్ క్రేజ్! 💥

మార్చి 27, 2026న థియేటర్లలో జాతరే!

27/11/2025

రాజోలు గడ్డ సాక్షిగా.. సేనాని గర్జన! ✊🇮🇳
మాటలో తడబాటు లేదు.. గుండెల్లో భయం లేదు. జనసేనాని చెప్తే అది శిలాశాసనమే. భవిష్యత్తు మనదే అని బల్లగుద్ది చెప్పారు. జై జనసేన! ✊🌪️

నచ్చితే షేర్ చేయండి! 👍

26/11/2025
26/11/2025

YCP సోషల్మీడియా పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. దూషణ పదాలు, కుటుంబాలపై తిట్లు, అసభ్య పోస్టులు పెడితే ఒక్కరినీ వదిలేది లేదని కఠినంగా హెచ్చరించారు.

పబ్లిక్ నాయకులను విమర్శించడమంటే సంస్కారం ఉండాలి కానీ చీప్‌గా దూషించడం కాదు. ఇకపై యాదృచ్ఛికంగా తిట్టే అకౌంట్లపై కేసులు, అరెస్టులు సహా కఠిన చర్యలు తప్పవని పవన్ స్పష్టం చేశారు.

కోనసీమ కొబ్బరి రైతుల పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు!🔹 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్...
26/11/2025

కోనసీమ కొబ్బరి రైతుల పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు!🔹 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు రాజోలు నియోజకవర్గంలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం డ్రెయిన్ ప్రాంతాన్ని పరిశీలించారు.
🔹 నీటి ముంపుతో నష్టపోయిన కొబ్బరి తోటలను పరిశీలించి, రైతుల సమస్యలను ఓపికగా విన్నారు.
🔹 "కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు. మన సంస్కృతిలో భాగమైన కొబ్బరిని కాపాడడం మన బాధ్యత," అని ఆయన పేర్కొన్నారు.
🔹 కోనసీమ కొబ్బరి రైతుల సమస్యపై 40 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
🔹 "సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ మీ ముందుకు వస్తుంది. మాటలకే కాదు—వ్యవహారానికి వచ్చా," అన్నారు పవన్ కళ్యాణ్ గారు.
🔹 కోనసీమలో లక్ష ఎకరాల పరిధిలో సాగవుతున్న కొబ్బరి తోటలు లక్ష కుటుంబాల ఆధారం అని పేర్కొంటూ, రైతుల పక్షాన నిలబడతానని, వారి సమస్యలకు గళం అవుతానని స్పష్టం చేశారు.
🔹 రెండు వారాల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యపై మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

26/11/2025

The world’s largest Constitution has guided our nation through numerous challenges and strengthened our democracy.
Today, India stands tall on the global stage because of the values embedded in it.

On this Constitution Day, I offer my heartfelt tributes to the great architects who shaped the Indian Constitution -

#संविधान_दिवस
.ipr

24/11/2025

Shanti 💔

Address

Atmakur
Atmakur
524003

Website

Alerts

Be the first to know and let us send you an email when Atmakur Janasenani-NELLORE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share