29/06/2023
ఈ హత్యల వెనుక ఎవరున్నారు..?
=======================
ఎవరికీ తెలియదు. ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. ఎక్కణ్ణుంచొస్తున్నారో, ఎక్కడుంటారో, కనీసం వారెలా ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. అనూహ్యంగా ఒస్తారు. రెప్పపాటులో వారి పని ఎంతో చాకచక్యంగా పూర్తి చేసుకొంటారు. ఎంత వేగంగా ఒస్తారో అంతే వేగంగా అదృశ్యమైపోతారు. ఈ హత్యలన్నీ చేస్తోంది ఒక్కరేనా లేక ఎంతోమందా.. ఎవరికీ తెలియదు.
పాకిస్తాన్, బ్రిటన్, అమెరికా, కెనడాల్లోని కాకలు తీరిన గూఢచారి సంస్థలు కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోయాయి. ఏమాత్రం ఆచూకీ తెలియక జుట్లు పీక్కుంటున్నాయి.
ఏదేమైనాగానీ.. భరతమాత గుండెల్లో అనేక గాయాలు చేసిన ఈ నాయాళ్ళు ఒక్కొక్కడే ఒక్కక్కసారి అదృశ్యమౌతున్నాడు. మనక్కావాల్సిందదే.
ఇదంతా.. బహుశా.. ఎవరో భారత దేశభక్తులు భరతమాతపై ప్రేమతో, తమ మాతృభూమి రక్షణకు, ఎలాంటి గుర్తింపు/ప్రతిఫలం ఆశించకుండా తమ పనిని ఎంతో బాధ్యతాయుతంగా చేస్తోన్నట్లు అనిపిస్తోంది. వీరికి, వీరి కుటుంబాలకు ఎలాంటి అపాయం కలగకూడదని, ఎల్లవేళలా రక్షణగా ఉండమని మహదేవుని ప్రార్థించడం మాత్రం మనం చేద్దాం.
ఇదుగో జాబితా..
>> జహూర్ మిస్త్రీ, 1999 IC-814 హైజాకర్ - 2022 మార్చ్ 1 న కరాచీలో సింగిల్ బుల్లెట్‌తో అంతం చేసిన గుర్తు తెలియని గన్‌మెన్
>> రిపుదమన్ సింగ్ మాలిక్, 1985 ఎయిర్ ఇండియా బాంబింగ్ - 2022 జులైన్ 14 న సర్రేలో కాల్చి చంపబడ్డాడు.
>> హర్వీందర్ సింగ్ సంధు, 2021 లో పంజాబ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్ ప్రొపెల్డ్ గన్‌తో దాడి - 2022 నవంబర్లో మితిమీరిన డ్రగ్స్‌తో అంతం
>> బషీర్ అహ్మద్ పీర్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ - 2023 ఫిబ్రవరి 20 న రావల్పిండిలో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
>> సయ్యద్ ఖలీద్ రాజా, ఆల్‌బదర్ కమాండర్ - 2023 ఫిబ్రవరి 27 న కరాచీలో అతని ఇంటిబయట అంతం చేసిన అదృశ్యశక్తులు
>> పరంజిత్ సింగ్ పంజ్వార్, చీఫ్ టె.ర్ర.రి.స్ట్.. ఖ.లి.స్తా.న్ కమాండో ఫోర్స్ - 2023 మే 6 న జోహార్, పాకిస్తాన్లో హతం
>> సయ్యద్ నూర్ షాలోబర్, టె.ర్ర.రి.స్ట్ కమాండర్ - 2023 మార్చ్ 5 న బారాలో లేపేసిన్ గుర్తు తెలియని వ్యక్తులు
>> అవతార్ సింగ్ ఖాందా, లండన్లోని ఇండియన్ హైకమిషన్‌పై దాడి చేసిన బాంబుల తయారీ నిపుణుడు, చీఫ్ టె.ర్ర.రి.స్ట్.. ఖ.లి.స్తా.న్ లిబరేషన్ ఫోర్స్ - బర్మింగ్‌హాంలో 2023 జూన్ 16 న విషప్రయోగంతో అంతం
>> మొహమ్మద్ లాల్, ఐఎస్ఐ ఆపరేటర్ - 2022 సెప్టెంబర్ 19 న నేపాల్‌లో అంతం
>> హర్దీప్ సింగ్ నిజ్జర్, చీఫ్ టెర్రరిస్ట్... ఖ.లి.స్తా.న్ టైగర్ ఫోర్స్ - 2023 జూన్ 19 న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారాలో లేపేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ధర్మహింసా తథైవచ గారి పోస్ట్....