06/08/2023
- మరో స్కాం -
( https://fsusmateriai.com/ ) హెల్త్ కేర్ ల్యాబ్ ప్రొడక్ట్స్ ని రెంట్ కి తిప్పి మీకు ప్రతి రోజు ఆదాయం అని చెప్పి కోట్లల్లో ముంచెత్తిన ముఠా
మీరు 5200 కి ఒక ఈసీజీ ల్యాబ్ ప్రోడక్ట్ ని కొనుగోలు చేయండి మేము దానిని ప్రతి రోజు రెంట్ కి తిప్పి మీకు అమౌంట్ ప్రతి రోజు వేస్తాము.
ఉదాహరణకి 28500 పెట్టుబడి ప్రతి రోజు 1700 ఇలా 72 రోజులు 1,22,400 దీనిలో 6% టాక్స్ తగ్గించి అమోంట్ మీకు వేస్తారు. అంటే మీరు జస్ట్ ఆ అమౌంట్ పెడితే చాలు రోజు ఆదాయం .
ఈవలలో మెడికల్ డాక్టర్స్ మెడికల్ స్టాఫ్, సామాన్య జనాలు , అందరు బలి అయ్యారు .
జాగ్రత్త : ఇలాంటి వారి దగ్గర మీకు మాటలు బాగా చెప్పే వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళతో పెట్టుబడి పెట్టిస్తారు వాళ్ళ డబ్బులు వస్తాయి . మోసపోయేది మీరే , పైన ఉన్నవారు బాగానే ఉంటారు . ఎంతో మంది పెట్టుబడి పెట్టి ఇంట్లో తెలియకుండా అత్యాశతో మోసపోయారు .
మోసం చేసిన వాళ్ళ వివరాలు .
వాడికి పేరు ఉండదు వాడి ఫోన్ నెంబర్ : 9401445198
వాడి వెబ్సైటు : https://fsusmateriai.com/index/auth/signup/invitecode/jCSWfb.html