I support TDP

I support TDP tdp

30/03/2024

ఢిల్లీ మెడలు వంచి #ప్రత్యేకహోదా తెస్తా అని ప్రజల చెవుల్లో పూలు పెట్టాడు .

మరల సిద్ధం అంట .

రైతులని ఉద్దరిస్తా అంటూ, గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు ఇవి.నేడు, రైతులని ఏం ఉద్దరించావని మళ్ళీ నీకు రైతులు ఓటు వేయాలి...
27/03/2024

రైతులని ఉద్దరిస్తా అంటూ, గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు ఇవి.
నేడు, రైతులని ఏం ఉద్దరించావని మళ్ళీ నీకు రైతులు ఓటు వేయాలి జగన్?





సినిమా సెట్ ను తలపించే  డ్రామాకు తెరతీసిన జగన్ మోసం బట్టబయలైంది
28/02/2024

సినిమా సెట్ ను తలపించే డ్రామాకు తెరతీసిన జగన్ మోసం బట్టబయలైంది





విహారిని కెప్టెన్‌గా తొలగించాలంటూ ఏసీఏపై ఒత్తిడి తెచ్చిన పృథ్వీరాజ్‌ తండ్రి, వైసీపీ కార్పొరేటర్‌ నరసింహాచారి వైసీపీ నేత ...
27/02/2024

విహారిని కెప్టెన్‌గా తొలగించాలంటూ ఏసీఏపై ఒత్తిడి తెచ్చిన పృథ్వీరాజ్‌ తండ్రి, వైసీపీ కార్పొరేటర్‌ నరసింహాచారి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు. ఇక ఏసీఏలో ఉన్నదంతా విజయసాయి రెడ్డి బంధువులు. అందుకే క్రికెటర్ హనుమ విహారిని వేధించి, ఘోరంగా అవమానించి కెప్టెన్ గా తొలగించారు.

మద్య నిషేధం హామీని నిలబెట్టుకోకపోవడం జగన్ చేసిన మొదటి తప్పు అయితే... మద్యం వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని... తన క...
26/02/2024

మద్య నిషేధం హామీని నిలబెట్టుకోకపోవడం జగన్ చేసిన మొదటి తప్పు అయితే... మద్యం వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని... తన కమిషన్ కోసం జనంతో ప్రమాదకరమైన నాసిరకం మద్యం తాగించి, వారి ప్రాణాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం.





Pradesh

తెలుగుదేశం దళపతి జనసేనాని కరచాలనం వైకాపా పతనానికి నాంది నవ్యాంధ్రకి నవశకం
24/02/2024

తెలుగుదేశం దళపతి జనసేనాని కరచాలనం వైకాపా పతనానికి నాంది నవ్యాంధ్రకి నవశకం

23/02/2024

'నిజం గెలవాలి' పర్యటనలో నారా భువనేశ్వరిగారికి జనం నీరాజనం పలుకుతున్నారు. తాజాగా కుప్పంలో నియోజకవర్గంలో పర్యటిస్తున్న భువనమ్మకు పెద్దలతో పాటుగా చిన్న పిల్లలు కూడా ఘన స్వాగతం పలికారు. అమ్మ పంచిన ప్రేమకు పొంగిపోయారు..

23/02/2024

* వాలంటీర్లకు అక్రమ మార్గాల గురించి చెప్తున్న మంత్రి ధర్మాన..
* వాలంటీర్లకు దొంగ ఓట్లు వేయించాలంటూ నీతి సూత్రాలు..
* వృద్ధుల నుండి దెగ్గరుండి వైసీపీకి ఓట్లు వేయించాలని హితవు..
* పోస్టల్ బ్యాలట్ ను తప్పు మార్గంలో ఉపయోగంకు సూచనలు..



17/02/2024

జగనన్న మోసాలు..

ఓసారి ఈ రోడ్డు నాణ్యత ను చూడండి.
ఓ గిరిజన ప్రాంతంలో అమాయక ఆదివాసీలను మోసం చేస్తూ, కమీషన్లకు కక్కుర్తి పడి ఈ రోడ్డు ను ఎంత అధ్వాన్నంగా వేస్తున్నారో మీరే చూడండి.

వివరాల్లోకి వెళితే... అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల ఉమ్మడి గ్రామాలకు రంప గ్రామం నుంచి తాడేపల్లి గ్రామం వరకు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రోడ్డు.

17/02/2024

విషయం “WEAK” ఉన్నప్పుడే పబ్లిసిటీ “PEAKS” లో ఉంటది…😂😂😂

ఓటమి భయంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జలగన్న😂

📍Eluru Bypass Road



Address

Bangalore

Website

Alerts

Be the first to know and let us send you an email when I support TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category