
04/05/2025
ఇందుమూలముగా ఘంటసాల అభిమానులకు తెలియజేయునది ఏమనగా, ఆన్లైన్లో ఘంటసాల పాటల పోటీ ,,కేవలం చిన్నారులకు (ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు) జరగనున్నది. ఈనెల 12వ తేదీ లోపు పేరు నమోదు చేసుకోవాలి. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు..ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు... రూ/ 80000, 40000, 20000,, ఇవిగాక కొన్ని సాంత్వనబహుమతులు కూడా ఉన్నవి.మీకు తెలిసిన మిత్రులందరికీ,,ఈ సందేశం పంపండి. ఈ సువర్ణ అవకాశమును జారవిడువనియ్యకండి . వివరములకు,,,,,👇🏻