26/06/2021
మద్యపాన ప్రియులకు విజ్ఞప్తి!!
మిత్రులారా! మీరు మీ సొంత ఖర్చుతో తాగుతున్నారు, తప్పు లేదు!! కానీ!
దయచేసి చిన్న మనవి!! ఈరోజు నుండి రైతులకు పంట పొలాల్లో వ్యవసాయ పని ఎక్కువగా వుంటుంది. వారు ఈ రోజు నుండి వ్యవసాయం చేస్తేనే మనకి మన భార్య పిల్లలకు కడుపు నిండుతుంది!! అలాంటి రైతుల పంట పొలాల్లో మీరు తాగిన మద్యం సీసాలు పగలకొట్టకుండా!! ఎక్కడపడితే అక్కడ వేయకుండా!! ఉంటారని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా!! ఎందుకంటే ఆ రైతుల్లో మీ తల్లిదండ్రులు కానీ! మీ బంధువులు కానీ! ఎవరో ఒకరు ఉండొచ్చు. మీరు పగలగొట్టి విసిరేసే (మద్యం సీసా పెంకులు) పొలం దున్నేటప్పుడు వారి అరికాళ్ళల్లో కానీ! ఎద్దుల అరికాళ్ళల్లో కానీ! గుచ్చుకుంటే!! ఎంత బాధగా ఉంటుందో కొంచెం మనిషిగా మానవత్వం గా ఆలోచించండి !! 🙏🙏
*అందరికి అన్ని గ్రూపులకు షేర్ చేయండి*