Ramineni Ramana TDP Ravinuthala

Ramineni Ramana TDP Ravinuthala Ramineni Ramana Indian Politician, (EX MPTC) From Addanki Constituency, Ravinuthala..TDP✌️✌️🚲🚲

అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
20/04/2024

అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.


Delighted to release the   to start the birthday celebrations of our dear leader Nara Chandrababu Naidu Garu. Let us all...
20/04/2024

Delighted to release the to start the birthday celebrations of our dear leader Nara Chandrababu Naidu Garu. Let us all make it a special one!

రండి...కదలిరండి... అద్దంకి నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా శ్రీ గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి) గారి నామినేషన్ కార్యక్...
17/04/2024

రండి...కదలిరండి... అద్దంకి నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా శ్రీ గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి) గారి నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ-జనసేనా-బీజేపీ రవినూతల గ్రామా నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని మనవి.
✌️✌️🚲✊✊

శ్రీరామకోదండ రామాజగదభి రామాఅయోధ్య రామారామా అన్న ఒక్క పదం చాలు స్వామిఈ జీవితం ధన్యమవడానికి🙏మీకు మీ కుటుంబ సభ్యులందరికి శ్...
16/04/2024

శ్రీరామ
కోదండ రామా
జగదభి రామా
అయోధ్య రామా
రామా అన్న ఒక్క పదం చాలు స్వామి
ఈ జీవితం ధన్యమవడానికి

🙏మీకు మీ కుటుంబ సభ్యులందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు..🙏🙏


#శ్రీరామనవమిశుభాకాంక్షలు
🚩 🙏

29/03/2024

26/03/2024

ప్రతి రంగం, ప్రాంతం, సంఘం, మతం, కులం, కుటుంబం, ప్రత్యక్షంగా & పరోక్షంగా ప్రతి మనిషీ నష్టపోయారు ఈ ఐదేళ్ల కాలంలో. బాధితుల సమస్యలు విని, వచ్చే వంద రోజుల్లో తీర్చే బాధ్యత తీసుకొనే బృహత్తర కార్యక్రమం ప్రజాగళం, 27 నుండి ప్రారంభం.

26/03/2024
Shaheed Diwas : అమరవీరుల దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం భగత్ సింగ్ (Bhagat Singh), రాజ్‌గురు(Rajguru), సుఖ్‌దేవ్‌ (S...
23/03/2024

Shaheed Diwas : అమరవీరుల దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం భగత్ సింగ్ (Bhagat Singh), రాజ్‌గురు(Rajguru), సుఖ్‌దేవ్‌ (Sukhdev)లను స్మరించుకుంటుంది. మార్చి 23, 1931న బ్రిటీష్ వారు ప్రస్తుతం పాకిస్థాన్ లోని లాహోర్ సెంట్రల్ జైలులో ఈ ముగ్గురిని ఉరితీశారు. విప్లవ వీరులు భారత స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు , సుఖ్‌దేవ్ థాపర్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 23ని షహీద్ దివస్ గా జరుపుకుంటాము. అమరవీరులకు జోహార్లు .🎉🎉

22/03/2024

✌️✌️🚲🚲

22/03/2024

Address

Ravinuthala
Bapatla
523213

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramineni Ramana TDP Ravinuthala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share