APTS media

APTS media News & Media

09/08/2021

olympic hero reached india this noon

16/07/2021
16/07/2021

ICC announces T20 World Cup 2021 group draws, India-Pakistan slotted in same group

Waves of YcP in Andhrapradesh
24/03/2019

Waves of YcP in Andhrapradesh

Jansena chief Mr. Pawan Kalyan irresponsible words during bimavaram election campain .
23/03/2019

Jansena chief Mr. Pawan Kalyan irresponsible words during bimavaram election campain .

Funny conversation between lokesh and election officer
21/03/2019

Funny conversation between lokesh and election officer

మంగళగిరిలో 'జబర్దస్త్'.. లోకేష్ కామెడీ షోచంద్రబాబు పుత్రరత్నం లోకేష్ నోరు విప్పితే ఏం జరుగుతుందో అందరం చూశాం. యూట్యూబ్ ల...
20/03/2019

మంగళగిరిలో 'జబర్దస్త్'.. లోకేష్ కామెడీ షో

చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ నోరు విప్పితే ఏం జరుగుతుందో అందరం చూశాం. యూట్యూబ్ లో కొడితే లోకేష్ పై లెక్కలేనన్ని వీడియోలు ప్రత్యక్షమౌతాయి. తన సొంత తెలుగుదేశం పార్టీనే కులగజ్జి పార్టీగా ప్రకటించిన ఘనత చినబాబుది. చివరికి ప్రభుత్వ సొమ్ముతో లక్షలు ఖర్చుపెట్టి ట్యూషన్ చెప్పించినా లోకేష్ కు భాషా పరిజ్ఞానం అబ్బలేదు. ఇప్పుడీ 'నాయకుడు' మంగళగిరిలో నవ్వులు పూయిస్తున్నాడు. ప్రచారం సంగతి పక్కనపెడితే ప్రజలు మాత్రం లోకేష్ ను చూసి తెగ నవ్వుకుంటున్నారు.

పార్టీ పేరు తెలుగుదేశం.. కానీ ఆ పార్టీ అభ్యర్థి లోకేష్ మాటల్లో మాత్రం తెలుగు కానరాదు. మొన్నటికిమొన్న వైఎస్ వివేకా మరణిస్తే "చాలా పరవశమైంది" అంటూ మాట్లాడి నలుగురిలో అభాసుపాలయ్యారు. చివరికి తను ప్రచారం చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం పేరు కూడా పలకలేకపోతున్నారు. మాట్లాడిన ప్రతిసారి 'మందలగిరి' అంటున్నారు. అతి కష్టంమీద అప్పుడప్పుడు లోకేష్ నోటి నుంచి మంగళగిరి స్పష్టంగా వినిపిస్తోంది. ఎలాగోలా కష్టపడి ఓ నాలుగు మాటలు మాట్లాడితే అందులో సగం అర్థంకాక జనాలు అయోమయంగా బిక్కచూపులు చూస్తున్నారు.

ఇవన్నీ ఒకెత్తయితే లోకేష్ ప్రచారం మరోఎత్తు. నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహిస్తుంటే.. పట్టుమని పాతికమంది కూడా కనిపించడం లేదు. వాళ్లలో సగంమంది పోలీసులు, పార్టీ నేతలే. వీటికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఖాళీ రోడ్లపై అలాచేయి ఊపుకుంటూ లోకేష్ వెళ్లిపోతుంటే, ఊసురోమంటూ మిగతా పాతికమంది నడుస్తూ పోతున్నారు.

దీనికితోడు లోకేష్ రోడ్ షోపై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు అతడ్ని మరింత కామెడిగా మార్చేశాయి. ఇసుకేస్తే రాలని జనం అంటూ క్యాప్షన్ పెట్టి లోకేష్ ఖాళీగా చేస్తున్న రోడ్ షో ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు జనం. మరికొందరేమో.. లోకేష్ రోడ్ షోలో తొక్కిసలాట, జనాల్ని అదుపు చేయలేక చేతులు ఎత్తేసిన పోలీసులు అంటూ మరో కామెడీ క్యాప్షన్ పెడుతున్నారు.

తను రోడ్డుపైకొస్తే జనాల నుంచి ఎంత రెస్పాన్స్ వస్తుందో లోకేష్ కు తెలుసు. మరీ ముఖ్యంగా చంద్రబాబుకు అంతకంటే బాగాతెలుసు. అందుకే లోకేష్ తో ఎక్కడా మీటింగ్స్ పెట్టించలేదు. జనాల్ని పోగేసి ప్రసంగించే కార్యక్రమాల్లాంటివి ఏర్పాటుచేయలేదు.

జనాన్ని చూడగానే లోకేష్ ఏదేదో మాట్లాడేస్తారనే సంగతి పక్కనపెడితే, జనాల్లేక మీటింగ్స్ కూడా వెలవెలబోతాయి. అందుకే లోకేష్ ఇలా ఖాళీ రోడ్లపై చేయి ఊపుకుంటూ వెళ్లిపోతున్నారు. కనీసం వాహనం కూడా దిగట్లేదు. ఏంటో ఈ ప్రచారం.

08/03/2019

India players sport 'special cap' to honour Pulwama attack victims

The Indian cricket team decided to play the Ranchi ODI in army camouflage caps to honour those killed in the terror attack in Pulwama last month. They also donated their match fees for the ODI to the National Defence Fund.

Address

1-8
Bhadrachalam
507111

Alerts

Be the first to know and let us send you an email when APTS media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to APTS media:

Share