23/08/2026
“వీర మణికంఠుడు… 🎶🙏
అయ్యప్ప స్వామి భక్తి గీతానికి అర్జున్, విరాట్, లక్కీ ముగ్గురి ఎనర్జిటిక్ డాన్స్! ❤️🔥
భక్తితో పాటు ఆనందాన్ని పంచుకుంటూ… ఈ వీకెండ్‌ను మార్వెలస్ డివోషనల్ టైమ్‌గా ఎంజాయ్ చేస్తున్న మా చిన్నారులు! 🕉️