JSP WestGodavari

JSP WestGodavari JanaSena Party, West Godavari District!

17/09/2025

గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! 💐

మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక రంగాలు అభివృధి బాటలో దూసుకెళ్తున్నాయి. మీ సేవలు రాష్ట్రానికి మరింత గౌరవం తెచ్చేలా సాగాలని ఆకాంక్షిస్తున్నాము!

JanaSena PartyPawan Kalyan

14/09/2025

APIIC డైరెక్టర్ గా నియమితులైన జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ. చనమల్ల చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐

Pawan Kalyan JanaSena Party

14/09/2025

క్రైమ్ కి, కాస్ట్ (కులం) కి సంబంధం ఏంటి ?

JanaSena Party Pawan Kalyan

ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ (15-16) సన్నాహకాలు....
13/09/2025

ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ (15-16) సన్నాహకాలు. ఐదేళ్లలో 125 కేబినెట్ సమావేశాలు, 25 కలెక్టర్ కాన్ఫరెన్సులు లక్ష్యం. 15% వృద్ధి, పౌరసేవలు, సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్. జిల్లాల వారీగా జవాబుదారీతనం, GSDP నుండి శాంతి భద్రతల వరకు సమీక్ష! సమావేశంలో పాల్గొన్న నిడదవోలు శాసన సభ్యులు సినిమాటోగ్రఫి మరియు టూరిజం శాఖ మంత్రి వర్యులు Kandula Lakshmi Durgesh Prasad గారు.
Pawan Kalyan JanaSena Party

08/09/2025

మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి కృషితో రాష్ట్ర పర్యాటకానికి వైభవం!

15 నెలల్లో రూ.10,644 కోట్ల ఒప్పందాలు👌

Pawan Kalyan JanaSena Party

06/09/2025

శేషాచలం అడవుల్లో ఏఐ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన అటవీశాఖ! 👏

ఆర్టిజీయస్ సాంకేతికతతో పరిసరాల ప్రజలకు ముందుగానే అలర్ట్స్ జారీ👌

JanaSena Party Pawan Kalyan

04/09/2025

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!

రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య భీమాకు ఆమోదం. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం.

JanaSena Party Pawan Kalyan

30/08/2025

పార్టీలో లీడర్ షిప్ పెంచడానికి దసరా నుండి “త్రిశూల్” అనే ప్రోగ్రామ్ ప్రారంభిస్తాము
- Pawan Kalyan గారు🔥

29/08/2025

టీడీపీ ఉన్న చోట్ల జనసేనకు తక్కువ అవకాశాలు ఇస్తున్నారు అని అంటున్నారు. దాని గురించి నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతాను! - Pawan Kalyan గారు

28/08/2025

సుగాలి ప్రీతి కుటుంబానికి జనసేన అండగా ఉండి పోరాటం చేసింది. కానీ ఈ రోజు ఆవిడ కొంతమంది మాటలు విని ఇలా మాట్లాడడం సరికాదు - Bolisetti Srinivas గారు

JanaSena Party Pawan Kalyan

జనసేన పార్టీ 📸❤️‍🔥Pawan Kalyan
28/08/2025

జనసేన పార్టీ 📸❤️‍🔥
Pawan Kalyan

.Pawan Kalyan🥵
28/08/2025

.Pawan Kalyan🥵

Address

Bhimavaram
534001

Alerts

Be the first to know and let us send you an email when JSP WestGodavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JSP WestGodavari:

Share