11/07/2025
చొక్కాలు సింపేసుకుని.....
ఏ రాజకీయ పార్టీ వెనకాల తిరిగినా ఆఖరికి చిరిగిపోయిన చొక్కా కూడా కుట్టుకోలేవు...
అందుకే అన్ని మూసుకుని కొన్నాళ్ళు డబ్బులు సంపాదించి ఫ్యామిలీని సెటిల్ చేసుకో అప్పుడు ఏ బాధ్యతలు లేకపోతే , డబ్బులు ఉంటే.... ఆ తర్వాత నాలుగు తెల్ల చొక్కాలు కొనుక్కుని రాజకీయాల్లో తిరుగు.
గత పది సంవత్సరాలుగా రాజకీయాలు అంటూ జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళని ఎంతో మందిని నా కళ్ళ ముందు చూసా.....