15/05/2026
వయసైపోతుంది ఎదవకి 😂🙌🏻
“Last time నేను Kedarnath Temple వెళ్లినప్పుడు, Badrinath Temple cover చేసి, అక్కడి నుంచి Rishikesh వచ్చి almost 20 days spend చేశాను. అక్కడి నుంచి Manali వెళ్లి, Manali నుంచి Ladakh వరకు bike ride చేశాను. Six days Ladakh ride complete చేసి, మళ్లీ Delhi, Manali… ఇంకా energy ఉండడంతో ‘సరే Anjani Mahadev Temple trek కూడా చేద్దాం’ అనుకుని అది కూడా complete చేశాను. అంతా చేసినా కూడా body ఒక్కసారి కూడా give up కాలేదు. Strongగా Hyderabad వచ్చాను.
కానీ ఇప్పుడు… second time Kedarnath tripకి just three days journey చేసినా body పూర్తిగా down అయిపోయింది. High fever, complete weakness… అప్పుడు ఒక విషయం నాకు clearగా అర్థమైంది… ‘I’m getting older.’
Age పెరుగుతోంది అంటే fear కాదు… కానీ responsibility. ఇప్పుడు నాకు ఇంకా clearగా అర్థమైంది — health మీద concentrate చేయాలి, physical strength మీద work చేయాలి, bodyని care తీసుకోవాలి.
Lifeలో adventures, trips, rides అన్నీ importantే… but health is the real backbone.
And honestly… ఈ టైంలో మీరు చూపించిన love, care, wishes… నాకు చాలా strength ఇచ్చాయి. చాలామంది త్వరగా recover అవ్వాలని messages చేశారు, calls చేశారు… thank you so much for all your love.
I’m recovering… slowly getting better.
Love you all. Thank you for always being with me.”
-