G9 news

G9 news G9News

26/01/2026
G9 NEWS​సత్యం - నిష్పక్షపాతం - వేగవంతం​సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: గుర్రంకొండ ఎస్ఐ రవీంద్ర​గుర్రంకొండ (G9 N...
20/01/2026

G9 NEWS
​సత్యం - నిష్పక్షపాతం - వేగవంతం
​సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: గుర్రంకొండ ఎస్ఐ రవీంద్ర
​గుర్రంకొండ (G9 News
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాల పట్ల విద్యార్థులు, యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలని గుర్రంకొండ ఎస్ఐ రవీంద్ర పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సరిమడుగు గ్రామంలో మంగళవారం రాత్రి ఆయన ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు చట్టాలపై మరియు రక్షణపై పలు కీలక సూచనలు చేశారు.
​వార్తలోని ముఖ్య అంశాలు:
​డిజిటల్ వేధింపులు: ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు మైనర్లను పరిచయం చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని, అలాంటి వారి మాయలో పడకూడదని విద్యార్థులను హెచ్చరించారు.
​గంజాయి రహిత సమాజం: యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి అమ్మేవారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు.
​కొత్త వ్యక్తులపై నిఘా: గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి గ్రామ రక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
​ట్రాఫిక్ నిబంధనలు: 18 ఏళ్ల లోపు మైనర్లకు బైక్‌లు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని కఠినంగా హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని సూచించారు.
​ఈ అవగాహన సదస్సులో సరిమడుగు గ్రామస్తులు, యువత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
​నిరంతరం మీ రక్షణ కోసం - గుర్రంకొండ పోలీసులు
రిపోర్ట్: G9 NEWS, అన్నమయ్య జిల్లా.

31/12/2025

అన్నను చంపిన తమ్ముడు....

మద్యం మత్తులో అన్నను. , తమ్ముడు చంపిన సంఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం కండ్రిగ లో చోటుచేసుకుంది..
సి రాఘవరెడ్డి తెలిపిన వివరాల మేరకు...
కండ్రిగ గ్రామం లో ఎంపీపీup స్కూల్ వీధిలో. నబీసాబ్ కుటుంబం నివసిస్తూ ఉండేది.. అన్న ,తమ్ముళ్ళు మధ్యం సేవించి తరచు గొడవ పడేవారు.. అయితే శనివారం రాత్రి. మృతుడు సాధిక్. మధ్యం సేవించి తమ్మునితో గొడవపడి. గట్టిగా అరుస్తూ.... ఇబ్బందులకు.. గురి చేస్తుంటే..సహించలేక. మహమ్మద్ రఫీ తన. ఇంటిలో ఉన్న కత్తితో పొడిచి చంపి పారిపోయాడు..
ముద్దాయి మంగళవారం. కండ్రిగ వీఆర్ఓ . ముందు లొంగిపోగా. విఆర్ఓ స్టేట్ మెంట్ రికార్డు చేసి. ..ముద్దాయి ని పోలీసులకు అప్పగించాడు....ci రాఘవరెడ్డి కేసు నమోదు చేసి నిందితున్ని. రిమాండ్ కు తరలించారు.. సిఐ రాఘవరెడ్డి మాట్లాడుతూ.....
G9 news

30/12/2025

Hiii... ఎలా ఉన్నారు అందురు

04/06/2024

మరలా సియంగానే సభలోకి వస్తానని నేనుచేసిన ప్రతిజ్ఞను మీదిగా భావించి మరలా చట్టసభలలోకి నన్ను #ముఖ్య_మంత్రిగా పంపుతున్న5కోట్ల ప్రజలకు🙏

09/01/2024

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 ఎంపీ సీట్లలో TDP ఈజీగా గెలవడానికి ఎక్కువ అవకాశం ఉన్న సీట్లు 12.

ఆ 12 సీట్లు ఇవే.

1.శ్రీకాకుళం

2.వైజాగ్

3.అనకాపల్లి

4.అమలాపురం

5.రాజమండ్రి

6.నర్సాపురం

7.మచిలీపట్నం

8.ఏలూరు

9.విజయవాడ

10.గుంటూరు

11.హిందూపురం

12. నంద్యాల

ఈ లోక్ సభ పరిధిలో సులభంగా 5 సీట్లు లెక్కేసుకున్నా 60 సీట్లు ఇక్కడి నుండే వస్తాయి.

మిగతా లోక్ సభ పరిధిలోని (13 అంటే 13 లో ) సుమారు 3 సీట్లు వచ్చినా 39 ఒక 40 వచ్చినా

ఇక్కడే 100 టిడిపికి ఒంటరిగా వస్తుంది.

మిగతా లోక్ సభ సీట్లు గురించి
అందులోని అసెంబ్లీ సీట్లు గురించి ఎందుకు రాయలేదు అంటే
పొత్తుల వలన ఎవరికి సీట్ ఇస్తారో
పొత్తు ఓట్ షేర్ కూటమికి బదిలీ అయితే మంచి అభ్యర్థి కి ఇస్తే అవన్నీ additional గా టిడిపి కి వచ్చవే

ఒకవేళ పొత్తుల వలన రెండు పార్టీ లలో రెబల్స్ ప్రత్యర్థి కి సహకరిస్తే
అవి మైనస్ అయ్యే అవకాశం ఉంది..

Address

Chittoor
517569

Telephone

+919441156034

Website

Alerts

Be the first to know and let us send you an email when G9 news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to G9 news:

Share