04/03/2024
5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో YS Jagan Mohan Reddy ప్రభుత్వం చేసిన అభివృద్ధి!👇🏻
-17 కొత్త మెడికల్ కాలేజీలు 🏥
-10 ఫిషింగ్ హార్బర్లు 🎣
-4 పోర్టులు ⚓️🚢
-02 ఎయిర్‌పోర్టులు ✈️
-15,000 సచివాలయాలు🏛️
-10 వేల రైతు భరోసా కేంద్రాలు 🏡
-10 వేల విలేజ్ క్లినిక్‌లు 🩺
-542 అర్బన్ హెల్త్ సెంటర్స్ 🩺🏥
-1126 పీహెచ్‌సీల ఏర్పాటు 🏥
-31 లక్షల ఇళ్ల పట్టాలు 🏘️
-22 లక్షల పక్కా ఇళ్లు 🏠🏘️
-16 వేల కోట్లతో సర్కార్ బడుల రూపురేఖలు మార్పు 🏫
-17,230 కి.మీ రహదారుల నిర్మాణం 🛣️
-ఇంటి వద్దే సేవల కోసం 2.65 లక్షల మంది వాలంటీర్లు
-తలసరి ఆదాయంలో టాప్-10లో ఏపీ
-జీఎస్‌డీపీ వృద్ధిరేటులో నెం.1లో ఏపీ
-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్‌లో ఏపీ
-వ్యవసాయ వృద్ధిరేటులో టాప్-6లో ఏపీ
-2.5 లక్షల ఎంఎస్‌ఎంఈలు
-పారిశ్రామిక వృద్ధిరేటులో టాప్-3లో ఏపీ
-రైతు భరోసా ద్వారా 52 లక్షల మందికి సాయం
-ఫ్యామిలీ డాక్టర్‌తో 2 కోట్ల మందికి వైద్యం
-దిశ యాప్‌తో 1.25 కోట్ల అక్కచెల్లమ్మలకి భద్రత
-37.53 లక్షల అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారం
-2 లక్షల చుక్కల భూములకి యాజమాన్య హక్కులు
-54 లక్షల మందికి ఉచిత పంటల బీమా
-16 వేల కోట్లతో ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన
ఇదీ 5 ఏళ్లలో జగనన్న చేసిన అభివృద్ధి…☝🏻