19/11/2022
అలా
వచ్చింది..
గుర్తింపు
లేదు
కర్నాటకకు
చెందిన
లక్ష్మీ
రాయ్
చదువు
పూర్తైన
వెంటనే
మోడలింగ్
రంగంలోకి
ప్రవేశించింది.
ఇందులో
తనదైన
ఫిగర్‌తో
ఆకట్టుకున్న
ఈమె..
ఆ
తర్వాత
శ్రీకాంత్
హీరోగా
చేసిన
'కాంచనమాల
కేబుల్
టీవీ'
అనే
మూవీతో
హీరోయిన్‌గా
పరిచయమైంది.
కానీ,
ఈ
చిత్రం
ఆమెకు
అంతగా
గుర్తింపును
తీసుకు
రాలేదు.
ఆ
తర్వాత
'నీకు
నాకు'
అనే
చిన్న
సినిమాలో
మాత్రమే
నటించింది.
అలా వచ్చింది.. గుర్తింపు లేదు కర్నాటకకు చెందిన లక్ష్మీ రాయ్ చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిం...