
09/10/2022
గుడిపాల మండలం వసంతాపురం గ్రామపంచాయతీ పరిధిలో, సర్పంచ్ ఎన్.ఎస్.రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన సచివాలయం మరియు విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం లను రాష్ట్ర అటవీ శాఖ మరియు విద్యుత్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రారంభించడం జరిగింది.., ఈ కార్యక్రమంలో మంత్రివర్యులతోపాటు చిత్తూరు శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు గారు ఎంపీ రెడ్డప్ప గారు ఎమ్మెల్సీ భరత్ గారు మరియు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు గారు వీరితోపాటు ఏపీ ప్రసాద్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గారు పాల్గొనడం జరిగింది