Abi Explores

Abi Explores 🌍 Welcome to Abi Explores! ✈️

Hello everyone! I'm Abi. Join me as I explore different destinations and share unforgettable moments through video

This page is all about my travel adventures, new places, local food, hidden gems, and real-life experiences.

    *త్వరలో 3 లక్షల కొత్త పింఛన్లు అందించదానికి కసరత్తు*▪️ఏపీలో కొత్త పింఛన్లకు సెప్టెంబరులో దరఖాస్తుల స్వీకరణ.▪️అక్టోబర...
26/08/2026


*త్వరలో 3 లక్షల కొత్త పింఛన్లు అందించదానికి కసరత్తు*

▪️ఏపీలో కొత్త పింఛన్లకు సెప్టెంబరులో దరఖాస్తుల స్వీకరణ.
▪️అక్టోబరు నుంచి పంపిణీ.
▪️మొదట వితంతువులకు, వృద్ధులకు ఇచ్చేలా కార్యాచరణ.
▪️మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా ఇచ్చే యోచన.

25/08/2026

24/08/2026

🗳️ ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం!

21/08/2026

🌍 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు!

21/08/2026

“Certificate Date సమస్యా? Aadhaar కోసం ఈ విషయం తెలుసుకోండి!”

19/08/2026

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్, బిస్కెట్లు, వాటర్ & కూల్ డ్రింక్స్ అందించడం జరిగింది. 🥖🍪💧
ఫోటోగ్రఫీతో క్షణాలను బంధించడమే కాదు… మనసుతో చేసే సేవతో చిరస్మరణీయమైన జ్ఞాపకాలను సృష్టిద్దాం. 🙏❤️
Happy World Photography Day! 📸✨

19/08/2026

ప్రతి ఫ్రేమ్ ఒక కథ చెబుతుంది 📸
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు!
ఫోటోగ్రఫీ అంటే కేవలం ఒక చిత్రాన్ని బంధించడం మాత్రమే కాదు...
అది ఒక అనుభూతిని, ఒక క్షణాన్ని, ఒక కథను బంధించడం.
క్షణాలను జ్ఞాపకాలుగా మార్చే ప్రతి ఫోటోగ్రాఫర్, ప్రతి ఫిల్మ్‌మేకర్‌కు —
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు! ❤️📸
చిత్రీకరిస్తూ ఉండండి. సృజిస్తూ ఉండండి.
కథలను చెబుతూ ఉండండి. 🎥✨

30/06/2026

Every sunrise is a new chance to run. 🌄
మీ Morning Running

Morning Running 🌅🏃 | Best way to start the day.

Address

Palamaner
Chittoor
517432

Alerts

Be the first to know and let us send you an email when Abi Explores posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share