03/01/2022
తెలుగుదేశం పార్టీ నాయకులు, దెందులూరు నియోజకవర్గ ఇంచార్జ్ Chintamaneni Prabhakar గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సమస్యల పరిష్కారానికై స్ఫూర్తిదాయక పోరాటాలు చేస్తోన్న మీకు, భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య, ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను