SpyD News

SpyD News Fight For Injustice

గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు..          ...
18/08/2024

గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు..

18/08/2024

అన్న క్యాంటీన్ సేవల ద్వారా ప్రతి పేదవాడు కడుపునిండా భోజనం చేయగలుగుతున్నాడు

In a horrifying incident, an 8 year old minor girl was gangraped and murdered by three school going minor boys at Muchum...
13/08/2024

In a horrifying incident, an 8 year old minor girl was gangraped and murdered by three school going minor boys at Muchumarri village in Pagidyala mandal of Nandyal district in Andhra Pradesh.

Where Is The Dead Body Of The Child??
Is THe Dead Body Identified ???

Justice ????? Nara Chandrababu Naidu Deputy CMO, Andhra Pradesh Pawan Kalyan

This 👇🏿is an important question that Babu Garu Nara Chandrababu Naidu and his son Nara Lokesh must ponder seriously abou...
13/08/2024

This 👇🏿is an important question that Babu Garu
Nara Chandrababu Naidu and his son Nara Lokesh must ponder seriously about !!! What Telugu Desam Party (TDP) should realise that they have not WON the elections but YS Jagan Mohan Reddy had LOST.

THAT IS THE ABSOLUTE TRUTH.

Furthermore,Pawan Kalyan Garu must ask himself whether his Party JanaSena Party could have won the elections without his Guru SAI BABA’s blessings; and therefore can you Deputy CMO, Andhra Pradesh Pawankalyan stay silent in Sai PRABHA’s murder case without bringing the TRUTH in Sathya Sai Ashram.

వై. సి.పి కి మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా
09/08/2024

వై. సి.పి కి మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా

కర్నూల్ జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న వైయస్ జగన్ గారికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతంమహానంది మండలం సీతారా...
09/08/2024

కర్నూల్ జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న వైయస్ జగన్ గారికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం

మహానంది మండలం సీతారామపురం గ్రామంలో టీడీపీ గుండాల చేతిలో హత్యకి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించనున్న వైయస్ జగన్ గారు.

07/08/2024

రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా.. నేతన్నకు అండగా ఉండటానికి, నెలకు ఒకసారి అందరం చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

07/08/2024

Nara Chandrababu Naidu చంద్రబాబుకు నైతిక విలువలు ఉంటే ఈ MLC ఎన్నికల్లో పోటీ చేయకూడదు! YS Jagan Mohan Reddy

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు - Kalvakuntla Taraka Rama Rao - KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
07/08/2024

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు - Kalvakuntla Taraka Rama Rao - KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.

07/08/2024

Nara Chandrababu Naiduచంద్రబాబు, Deputy CMO, Andhra Pradesh పవన్ కళ్యాణ్ సార్ దండం పెడుతాం మాకు సహాయం చెయ్యండి

ర్యాంక్ వచ్చినా సీట్ ఇవ్వడం లేదంటూ స్కూల్ ముందు తల్లి, కొడుకు ఆందోళన

వరంగల్‌కు చెందిన తేజ్ అనే విద్యార్థికి ఆలిండియా శ్రేష్ట పరీక్షలో 997వ ర్యాంక్‌తో ప.గో జిల్లా నరసాపురంలోని జె. సికిలీ స్కూల్లో సీట్ వచ్చింది.

జాయిన్ చేసేందుకు వెళ్తే యాజమాన్యం తమను బయటకు తోసేసిందని, మేం కట్టే డబ్బులు కడతామన్నా అడ్మిషన్ ఇవ్వట్లేదని స్కూల్ ముందు తల్లి స్వాతి, కొడుకు తేజ ఆందోళనకు దిగారు.

07/08/2024

రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ ప్రారంభం
జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించిన మంత్రి నారాయణ
గత ప్రభుత్వం అమరావతి రైతులతో మూడు ముక్కలాట ఆడింది
రాజధాని ప్రాంతాన్ని అడవిగా మార్చారు-మంత్రి నారాయణ
24 వేల ఎకరాల్లో ముళ్ల చెట్లను తొలగించాలని..
సీఎం చంద్రబాబు ఆదేశించారు-మంత్రి నారాయణ
నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తాం
భవనాల పటిష్టతపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇస్తారు
నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం-నారాయణ

06/08/2024

మైనారిటీ బాలుడిపై టీడీపీ గూండాలు పైశాచికత్వం వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చినపరిమి గ్రామంలో మద్యం మత్తులో బాలుడిపై దాడితీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలుడు.

Address

Delhi

Website

Alerts

Be the first to know and let us send you an email when SpyD News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share