I Love Dwarakatirumala

I Love Dwarakatirumala Exploring Beauty & Culture|
|Updates about The Most Happening place Dwarakatirumala|

03/02/2026

కామవరపుకోట వీరభద్ర స్వామికి పంచ హారతులు 🔥

VC:

27/01/2026

Kamavarapukota Veerabhadraswami Thirunallu

26/01/2026

Share it 🙌

శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు ఈ నెల జనవరి 31 నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 8 వరకు నిర్వహించబడుతున్నాయి

24/01/2026

మన ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) గురించి చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో..

16/01/2026

కనుమ పర్వదినం వేళ... అత్తారింటికి వెళ్తున్న చిన్న తిరుపతి వేంకటేశ్వరుడు! 👣✨
ద్వారకా తిరుమల క్షేత్రంలో కనుమ రోజున స్వామివారు 'గిరిప్రదక్షిణ' చేస్తూ సమీపంలోని దొరసానిపాడు గ్రామానికి వెళ్లడం ఒక మధురమైన సంప్రదాయం. ఈ గ్రామాన్ని స్వామివారి అత్తారిల్లుగా భావిస్తారు. అక్కడ వెలసిన 'కనుమ మండపం' వద్ద స్వామివారికి ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అల్లుడికి అత్తారింట్లో ఇచ్చే మర్యాదలను తలపిస్తూ జరిగే ఈ వేడుకను చూడటం ఒక అద్భుత అనుభూతి!

కనుమ పర్వదినం వేళ... అత్తారింటికి వెళ్తున్న చిన్న తిరుపతి వేంకటేశ్వరుడు! 👣✨ద్వారకా తిరుమల క్షేత్రంలో కనుమ రోజున స్వామివా...
16/01/2026

కనుమ పర్వదినం వేళ... అత్తారింటికి వెళ్తున్న చిన్న తిరుపతి వేంకటేశ్వరుడు! 👣✨
ద్వారకా తిరుమల క్షేత్రంలో కనుమ రోజున స్వామివారు 'గిరిప్రదక్షిణ' చేస్తూ సమీపంలోని దొరసానిపాడు గ్రామానికి వెళ్లడం ఒక మధురమైన సంప్రదాయం. ఈ గ్రామాన్ని స్వామివారి అత్తారిల్లుగా భావిస్తారు. అక్కడ ఉన్న 'కనుమ మండపం' వద్ద స్వామివారికి ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అల్లుడికి అత్తారింట్లో ఇచ్చే మర్యాదలను తలపిస్తూ జరిగే ఈ వేడుకను చూడటం ఒక అద్భుత అనుభూతి! 🙏💐


Address

Eluru
534426

Website

Alerts

Be the first to know and let us send you an email when I Love Dwarakatirumala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to I Love Dwarakatirumala:

Share