Nationalist Voice

Nationalist Voice Nationalist voice is a youtube channel to explore all Historical Facts , Hidden Facts , Political News Analysis.

To Know more Facts about Hidden History and Present situation analysis of India Please subscribe to our Channel. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడో లేక ఎవరైనా జవాన్ చనిపోయినపుడో మాత్రమే జాతీయవాదాన్ని గుర్తుచేసుకుంటున్న ఈ రోజులలో ప్రజలందరికీ ఎప్పటికప్పుడు మన దేశ ప్రగతిని , అగ్రరాజ్యాలకు ధీటుగా మన దేశ ఎదుగుదలని నిత్యం ప్రజలకు తెలియజేస్తూ అందరిలోనూ జాతీయవాదాన్ని పెంపొందించేలా చేయడం కోసం మొదలుపెట్టిన మ

న nationalist voice page మరియు Inastagram page ను లైక్ చేసి ఫాలో అవ్వండి.దేశహితం కోసం మేము చేసే ఈ చిన్ని ప్రయత్నానికి సపోర్ట్ చేయండి.

మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండాభారతీయుల జెండా.. బుహు గొప్పదైన జెండాఅందరూ మెచ్చిన జెండా.. ఆకాశంలో ఎగిరే జెండాఅంధకారం పో...
26/01/2024

మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా
భారతీయుల జెండా.. బుహు గొప్పదైన జెండా
అందరూ మెచ్చిన జెండా.. ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగొట్టిన జెండా.. ఆశలు మనలో రేపిన జెండా..
- అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

ఉత్తరప్రదేశ్ - ఫిరోజాబాద్‌లో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఫర్జానా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది.. హిందూ-ముస్ల...
23/01/2024

ఉత్తరప్రదేశ్ - ఫిరోజాబాద్‌లో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఫర్జానా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది.. హిందూ-ముస్లిం ఐక్యతను సూచించేలా శిశువు బామ్మ హుస్నా బాను తన మనవడికి రామ్ రహీమ్ అని పేరు పెట్టింది....

మన స్వేచ్ఛను మన రక్తంతో చెల్లించడం మన కర్తవ్యం. మన త్యాగం మరియు కృషి ద్వారా మనం పొందే స్వేచ్ఛను మన స్వంత శక్తితో మనం కాప...
23/01/2024

మన స్వేచ్ఛను మన రక్తంతో చెల్లించడం మన కర్తవ్యం. మన త్యాగం మరియు కృషి ద్వారా మనం పొందే స్వేచ్ఛను మన స్వంత శక్తితో మనం కాపాడుకోగలుగుతాము....

తినడానికి తిండి దిక్కులేదు కానీ .. చైనీస్ ఫైటర్‌ జెట్లు కావాలంతున్న పాకిస్తాన్ ఆర్మీ ...
12/01/2024

తినడానికి తిండి దిక్కులేదు కానీ .. చైనీస్ ఫైటర్‌ జెట్లు కావాలంతున్న పాకిస్తాన్ ఆర్మీ ...

అయోధ్యలో 10.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ లైట్ ప్రాజెక్ట్ ను చేపట్టారు....
11/01/2024

అయోధ్యలో 10.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ లైట్ ప్రాజెక్ట్ ను చేపట్టారు....

ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత ఆనందాలతో మీ జీవితం. నిండిపోవాలి. నూతన సంవత్సర శుభాకంక్షలు 2024... ...
01/01/2024

ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత ఆనందాలతో మీ జీవితం. నిండిపోవాలి. నూతన సంవత్సర శుభాకంక్షలు 2024...

15/12/2023
2040 నాటికి చంద్రుడిపైకి తొలిసారిగా భారతీయుడు అడుగు పెడతాడు - ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌...
13/12/2023

2040 నాటికి చంద్రుడిపైకి తొలిసారిగా భారతీయుడు అడుగు పెడతాడు - ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌...

విదేశీ వేదికలకు బదులుగా దేశంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్‌లను చేసుకోవాలని సూచించారు. దీని వల్ల దేశంలో అత్యాధునిక మౌలిక సదుప...
10/12/2023

విదేశీ వేదికలకు బదులుగా దేశంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్‌లను చేసుకోవాలని సూచించారు. దీని వల్ల దేశంలో అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని అన్నారు.ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.. ఇది అస్సలు అవసరమా? భారత గడ్డపై భారతీయుల మధ్య వివాహాల వేడుకలు జరుపుకుంటే దేశ సంపద దేశంలోనే ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు....

అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ ఇక్కడే...అయోధ్య శ్రీరామమందిర గర్భాలయం మరియు పీఠం....
10/12/2023

అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ ఇక్కడే...అయోధ్య శ్రీరామమందిర గర్భాలయం మరియు పీఠం....

దేశానికి ఏ విపత్తు వచ్చినా ముందుండేది భారత సైన్యం... చెన్నై వరదలలో చిక్కుకున్న ప్రజలను రక్షిస్తున్న భారత సైన్యం...      ...
09/12/2023

దేశానికి ఏ విపత్తు వచ్చినా ముందుండేది భారత సైన్యం... చెన్నై వరదలలో చిక్కుకున్న ప్రజలను రక్షిస్తున్న భారత సైన్యం...

Address

Eluru

Website

Alerts

Be the first to know and let us send you an email when Nationalist Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share