Bharat Aawaz

Bharat Aawaz Dynamic NEWS Channel, Providing National, International Multi-Lingual News with Indian Prospective. The Bharat Aawaz is a Voice of People! Voice Of India!

With Cross Platform Editions, we Strive to Provide Our Viewers and Readers with Variety of View Points while Remaining grounded in Factual Reporting. The Bharat Aawaz is an Exclusive Community Powered and Crowed Sourced National Media Network and Online News Portal Platform. We provide the Most Accurate Local & National News of Various Genres key politics and business news from India, as well as c

ricket, sport, and Bollywood news, etc. Know and Cover the News of Our Nation to reach every Common Man from Rural to Urban from every corner of India and bring the news to the public. We Cover News of Every Segment of Our Bharat. Legislative wise administrative wise Judiciary wise. Report Support and Empowerment is our Main Motto In Bharat Aaawaz. Bharat Conclave, Fina, Bharat Pride, Hana, News, Story Board, Live Updates, Live Debates, RTI Implementation, Easy Bharat, Awards, Interviews, Bharat Saathi. Nari (Women Empowerment, Formex (Farmer Support) Bharat Aawaz Many More…

జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డిఅల్వాల్ డివిజన్ లోని  జేజే న...
14/07/2025

జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డిఅల్వాల్ డివిజన్ లోని జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నాణ్యమైన రోడ్డుని వేయాలని కంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, ఏఈ వరుణ్. రామారావు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ సాజిద్ లింగారెడ్డి ప్రశాంత్ పాల్గొన్నారు Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీసికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట...
14/07/2025

కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీసికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను ఎమ్మెల్యే సీఈఓ తో చర్చించారు. ప్రధానంగా మర్రి రాంరెడ్డి కాలనీలో వర్షాకాలం నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుండి వచ్చే వర్షపు నీటితో ముంపునకు గురవుతున్న తరుణంలో నాల విస్తరణ పనులు చేపట్టి ముంపు ప్రాంతాలకు విముక్తి కలిగించాలని అన్నారు. దోబీ ఘాట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి కంటోన్మెంట్ నుండి లేఖ రాయడంపై జాప్యం చేయవద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి చేసే అభివృద్ధి పనుల విషయంలో కంటోన్మెంట్ బోర్డు ఎన్ఓసి విధానాన్ని సడలించాలని కోరారు. తిరుమలగిరి చెరువు, బోయిన్ పల్లి రామన్న కుంట చెరువుల సుందరీ కరణ పనులు వేగవంతం చేయడంతో పాటు పాలనాపరమైన అనుమతుల విషయంలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో వెటర్నరీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఈవో ను కోరారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డు కు వచ్చే 303.62 కోట్ల రూపాయల నిధులకు ఎన్ఓసి మంజూరు చేయాలని కూడా సీఈఓ ను కోరడం జరిగింది. Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

అదే జోరు అదే హోరు నాలుగో మండలం గూడూరు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సూపర్ హిట్గూడూరు నలుమూలల నుంచి కదిలిన జనసేన కార్యకర్తల...
14/07/2025

అదే జోరు అదే హోరు నాలుగో మండలం గూడూరు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సూపర్ హిట్గూడూరు నలుమూలల నుంచి కదిలిన జనసేన కార్యకర్తలు ప్రజానేత సంధ్య విక్రమ్ కుమార్ కు జననీరాజనాలు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం ఈ సందర్భంగా సంధ్య విక్రమ్ కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మనమంతా గ్రామాల్లో నడుం బిగిద్దామని గ్రామాల్లో జనసేన పార్టీ ప్రతి గడపకు చేరవ చేద్దామని రాబోయే స్థానిక సంస్థల్లో 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీ నీ గెలిపించుకుందాం అని జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ గారి నేతృత్వంలో శ్రామికుల్లా పని చేద్దామని అది కార్యకర్తను కంటికి రెప్పల కాపాడుకుంటామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీగా నాయకులు జనసైనికులు అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

బస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్మల్కాజిగిరి ముస్లిం బస్తివాసులు తమ బస్తి లో ప్రధానంగా నాలుగు సమస్యలు చాలా రోజు...
13/07/2025

బస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్మల్కాజిగిరి ముస్లిం బస్తివాసులు తమ బస్తి లో ప్రధానంగా నాలుగు సమస్యలు చాలా రోజులుగా ఎదుర్కొంటున్నారు. 01. నీటి బోర్ సమస్య 02. బస్తీలో సిసి రోడ్ సమస్య 03. అస్త వస్థంగా పెరిగిన చెట్ల సమస్య 04. మంచి నీటి సమస్య పై సమస్యల పరిష్కారానికై బస్తీ వాసులు మల్కాజిగిరి 140 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకురవడంతో ఈరోజు డివిజన్ అధ్యక్షులు ముస్లిం బస్తీ సందర్శించి, బస్తీ వాసులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి తెలుసుకొని మైనంపల్లి హనుమంత రావు అన్న గారి చేరువతో సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఈ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరడంతో అధికారులు సానుకూలంగా స్పందించి త్వరగా పనులు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గౌసూదిన్ భాయ్,శ్రీకాంత్ ముదిరాజ్, మక్బూల్ భాయ్, ఇక్బాల్ భాయ్,అసిమ్ పాల్గొనడం జరిగినది. Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస.సికింద్రాబాద్...సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆలయాల చెక...
13/07/2025

సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస.సికింద్రాబాద్...సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ఏర్పాట్లు. ముఖ్యఅతిధిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డి. కాంగ్రెస్ నేతలకు, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య వాగ్వివాదం. మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బీ ఆర్ ఎస్ ఫ్లెక్సీల పట్ల కాంగ్రెస్ నేతల అభ్యంతరం. ఇది మా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మా ఇష్టం అని బీఆర్ఎస్ కార్పొరేటర్ల వాదన. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేవలం లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండాలన్న కార్పొరేటర్లు. వేం నరేందర్ రెడ్డి ఇంకా రాక ముందే ఈ గొడవ. వాఁగ్వివాదల మధ్యనే చెక్కుల పంపిణీ చేసి వెళ్లిపోయిన వేం నరేందర్ రెడ్డి, పద్మారావు గౌడ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ నినాదాలు. అదం సంతోష్ జిందాబాద్ అని కాంగ్రెస్ నేతలు, పజ్జన్న జిందాబాద్ అని బీఆర్ఎస్ నేతల నినాదాలు. కార్యక్రమాన్ని ప్రారంభించి వెల్లి పోయిన ముఖ్య అతిధులు. తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన దేవాదాయ శాఖ కమీషనర్ రామకృష్ణ, కార్పొరేటర్లు, అధికారులు. Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.సికింద్రాబాద్: యువతే మన భారతదేశాని...
13/07/2025

రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు... సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళా లో కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు... మోడీ కలలు కంటున్న వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడం లో యువత పాత్ర కీలకం అన్నారు... ఇప్పటివరకు 15 విడతలలో దేశ వ్యాప్తంగా సుమారు 10లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈరోజు మరో 51 వేల మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందచేయడం సంతోషంగా ఉందన్నారు.. ఉద్యోగాల కోసం వేచి చూడటం కన్నా ఉద్యోగాలను సృష్టించేలా యువతను ప్రోత్సహించాలి..అనేది మోడీ గారి ఆలోచన అని కిషన్ రెడ్డి అన్నారు. Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

ఆల్వాల్ డివిజన్ లోని హరిజనబస్తిలో సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించిన, కార్పొరేటర్. ఎమ్మెల్యే, అల్వాల్ డివిజన్లోని హరిజ...
13/07/2025

ఆల్వాల్ డివిజన్ లోని హరిజనబస్తిలో సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించిన, కార్పొరేటర్. ఎమ్మెల్యే,
అల్వాల్ డివిజన్లోని హరిజన బస్తి లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. జలమండలి, ఇంజనీరింగ్, అధికారులతో కలిసి పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

ఈ పర్యటనల్లో స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు.
బస్తిలో నీటి బకాయి బిల్లులు మాఫీ చేయాలి. ఓల్డ్ ఆల్వాల్ లోని హరిజన బస్తి గ్రామ కంఠం స్థలంలో పూర్వీకులు కాలం నుండి నివసిస్తున్న వారికి ఇంటిపట్టాలు లేకపోవడంతో సరైన ఆధారాలు లేక ఇంటి కొరకు తీసుకున్న త్రాగునీరూ కనెక్షన్కు ఎక్కువ నీటి బిల్లుల వస్తున్నాడంతో సమస్యగా మారి పేద ప్రజల పైన భారమై కట్టలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. నీటి బిల్లులు మాఫీ చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా , వారు కొత్తగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అందుకు నీటి మీటర్లకు అయ్యే ఖర్చులో తన వంతు ఆర్థిక సహాయం చేస్తానని తెలియజేశారు. మహిళా భవన్ లో ఉపాధి కల్పనకు కృషిచేసి మహిళా భవనం అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని కోరగా ఆయన స్పందించారు. ప్రాపర్టీ టాక్స్ అధికంగా వస్తుందని తెలుపడంతో వెంటనే సంబంధిత అధికారికి తెలియజేసి పరిశీలించాలని తెలిపారు. వీధి దీపాలు వేయించాలని, అలాగేలోతట్టు ప్రదేశాలలో డ్రైనేజీ, సిసి రోడ్డు సమస్యలను పరిష్కరించాలని, పారిశుద్ధ నిర్వహణ చేయించాలని తెలిపారు. సికింద్రాబాద్ నుండి ఓల్డ్ అల్వాల్ వెళ్లే 21 W బస్సును ఓల్డ్ ఆల్వాల్ హరిజన బస్తి పోచమ్మ గుడి వరకు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. స్టాటిస్టిక్ వాటర్ ట్యాంకు నల్లాలు బిగించాలని మరమ్మత్తులు చేయించాలని విద్యుత్ లైన్ లకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను అడ్డు తొలగించాలని అనగానే..వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ కృష్ణమాచారి, లైన్మెన్ రమేష్, ఏఈ వరుణ్ దేవ్, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్,లడ్డు నరేందర్ రెడ్డి, జేఏసీ సురేందర్ రెడ్డి, డోలి రమేష్, డిల్లీ పరమేష్, లక్ష్మణ్ యాదవ్, శోభన్, శరణగిరి, అరుణ్, యాదగిరి గౌడ్, వెంకటేష్ యాదవ్, సందీప్ అరవింద్, మహేష్ , పవన్, శ్రీధర్ గౌడ్, ఆరిఫ్, రహమత్ ,సాజిద్, సురేష్ , స్థానిక బస్తివాసులు చంద్రశేఖర్ హరికుమార్, యాదగిరి, వెంకటేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్మార్కాపురం టౌన్ నందు బి కన్వెన్షన్ హాల్ నందు ...
13/07/2025

వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్మార్కాపురం టౌన్ నందు బి కన్వెన్షన్ హాల్ నందు వైసిపి విస్తృత స్థాయి సమావేశం విజయవంతంలో ప్రకాశం జిల్లాలో వైసిపి మార్కాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ అన్న రాంబాబు మరియు జిల్లా అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు శివ ప్రసాద్ రెడ్డి, గారి పాత్ర ఎంతో ఉందని వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నాడు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో అన్నా రాంబాబు కు మరియు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి శాలువాతో సన్మానించారు. ఈ విస్తృత స్థాయి సమావేశంతో నియోజకవర్గం లో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల్లో నూతనో త్సాహం నింపారని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ కొనియాడారు. నేటికీ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గాని మార్కాపురం నియోజకవర్గంలో గాని వైసిపి ఎంతో పటిష్టంగా ఉందంటే దానికి కారణం జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ అన్నా రాంబాబు అని ఆయన పేర్కొన్నారు. అన్న రాంబాబు నాయకత్వంలో ఎన్నికలకు వైసీపీ మరింత పటిష్టమవుతుందన్నారు. నియోజకవర్గంలో వైసిపి చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఘనత అన్నా రాంబాబు గారి దేనని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి ప్రకాశం జిల్లా చైర్మన్ బూచేపల్లి శివ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ రాంబాబు , ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మార్కాపురం మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకుకోడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కోడుమూరు అసెంబ్లీ నియోజకవ...
13/07/2025

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకుకోడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూల్ మండల పరిధిలోని 40వ వార్డ్ అధ్యక్షునిగా సయ్యద్ మాసూమ్ పిర్ ఖాద్రి నియమించడం జరిగింది . ఈ సందర్భంగా అతనికి నియమ మాత్రం అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కర్నూల్ సిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు ఐ న్ టి వి సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ముషాద్ పీర్ ఖాద్రి మరియ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మాలిక్ భాష ఐ ఎన్ యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి M సుంకన్న కాంగ్రెస్ నాయకులు జాన్ సదానందం కర్నూల్ సిటీ ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి గోవిందు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోడుమూరు ఇన్చార్జి అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ శ్రీమతి వైయస్ షర్మిలమ్మ నాయకత్వంలో మనమందరము కోడుమూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పని చేయాలని ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా 40 వార్డు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న సయ్యద్ మాసిం పీర్ ఖాద్రి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు మా కోడుమూరు కోఆర్డినేటర్ గారికి ప్రతి ఒక్క పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ మా వార్డులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నేను సాయి శక్తులుగా కృషి చేస్తానని ఆయన మాట్లాడారు Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

రోడ్ సేప్టి డ్రైవ్ కార్యక్రమంలో కార్పొరేటర్ సబితఅనిల్ కిషోర్ఆల్వాల్ సర్కిల్ పరిది సుభాష్‌నగర్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర...
12/07/2025

రోడ్ సేప్టి డ్రైవ్ కార్యక్రమంలో కార్పొరేటర్ సబితఅనిల్ కిషోర్ఆల్వాల్ సర్కిల్ పరిది సుభాష్‌నగర్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అదేశాలమేరకు రోడ్ సేఫ్టీ డ్రైవ్ కార్యక్రమం ను సబితఅనిల్ కిషోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమములో AE. అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్ రావు,నవీన్ Brs నాయకులు మోసిన్, విజయశేఖర్, వీరేష్,మురళి గౌడ్,జమధర్, కన్న పాల్గొన్నారు Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భా...
12/07/2025

ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భాద్యతలు స్వీకరించిన SHO ప్రశాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. ఆయనను షాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో సీనియర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలి రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్వి ఫంక్షన్ హాల్ నందు జరిగిన బాబు షూరిటీ ...
11/07/2025

శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్వి ఫంక్షన్ హాల్ నందు జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీశ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్వి ఫంక్షన్ హాల్ నందు జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడానికి పాల్గొనడానికి వచ్చిన శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారికి, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, పార్లమెంట్ ఇంచార్జ్ కల్ప లత రెడ్డి(MLC)గారికి ఆత్మకూరు వైఎస్ఆర్సిపి నాయకులు మోమిన్ మునీర్ భాష ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈయన వెంట రైతు సేవా సంఘం అధ్యక్షులు బైరాపురం రహమతుల్లా, కృషి పండ్ల తోటల సొసైటీ అధ్యక్షులు హాజీ షేక్ బైరాపురం మహబూబ్ బాషా, రైతులు టైగర్ బాబు, ముసలముడుగు బెజ్జం నవీసా, ముసలమడుగు రసూల్, రాజమద్ గారి ఇబ్రహీం, మోమీన్ నజ్బుద్దిన్, ముమ్మని ఇబ్రహీం మరియు మండలములోని రైతులు పాల్గొన్నారు. Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Address

Gachibowli

Telephone

+917997669933

Website

https://www.BharatAawaz.Com/, https://www.BharatMediaAssociation.Com/

Alerts

Be the first to know and let us send you an email when Bharat Aawaz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bharat Aawaz:

Share