MBR TV

MBR TV Hi... Welcome To BV NEWS TELUGU Telugu YouTube Official Channel.

This Channel Will Concentration on Telugu States, Telugu Politics Telangana, Andra Pradesh, Latest News Current Affairs, Tollywood, Telugu Cinema News And Other Major Developments.

టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్‌లు రద్దు..కారణమిదే! ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార...
07/03/2026

టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..

4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్‌లు రద్దు..కారణమిదే! ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వార్తల ద్వారా అనవసరమైన భయాన్ని ప్రజల్లో సృష్టించి టీఆర్పీ పెంచుకుంటున్న టీవీ ఛానళ్లకు షాకిచ్చిన కేంద్రం

నాలుగు వారాలు లేక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇండియాలో BARC రేటింగ్స్‌ను సస్పెండ్ చేసిన కేంద్రం

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఇలాంటి సంచలన వార్తలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా న్యూస్ ఛానళ్ల టీఆర్పీ (TRP) రేటింగ్‌లను తక్షణమే నిలిపివేయాలని బార్క్ (BARC) సంస్థను ఆదేశించింది.ఈ నిషేధం నాలుగు వారాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

07/03/2026

07/03/2026

06/03/2026

*కారుకు దారి ఇవ్వలేదని వ్యక్తిపై దాడి చేసిన సర్పంచ్ భర్త*

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపుర్ గ్రామంలో కారుకు దారి ఇవ్వలేదని తిరుపతి అనే వ్యక్తిపై దాడి చేసిన సర్పంచ్ శారద భర్త గంగారాం, మరో ముగ్గురు వ్యక్తులు..

కులం పేరుతో దూషిస్తూ చితకబాదారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడి కుటుంబసభ్యులు

సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాడి దృశ్యాలు

30/01/2026

&RColony

22/01/2026

కేసీఆర్ ఏం తక్కువ చేశాడు....?

22/01/2026

సజ్జనార్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన NTv రమేష్ ||Dhonthu Ramesh Strong Counter TO CP Sajjanar || Bv News

22/01/2026

సరిపోయారు ఇద్దరికి ఇద్దరు....! మాకెంది ఈ గోస అంటున్న కార్యకర్తలు...!|BV News

16/01/2026

తీన్మార్ మల్లన్న పేరు చెప్పి కోట్లలో దందా || Kukunoor palli Granite Company's GST Fraud || Bv News

16/01/2026

భార్య భర్తల గలీజ్ దందా.... Karimnagar Couples News || mancherial Couples News || Bv News Telugu || Bv News Balu ...

09/01/2026

07/01/2026

Address

Gajwel
502301

Alerts

Be the first to know and let us send you an email when MBR TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MBR TV:

Share

Category