వార్త ఆగదు నిజం దాగదు

  • Home
  • India
  • Gajwel
  • వార్త ఆగదు నిజం దాగదు

వార్త ఆగదు  నిజం దాగదు All News will be played news

05/04/2025

వార్త ఆగదు నిజం దాగదు
గుర్తుందా హరీష్ రావు గారు
నువ్వు చేసిన అరాచకం విధ్వంసం మల్లన్న సాగర్
నిర్వస్థితుల జీవితాలను ఆగం చేసింది నువ్వు కాదా ఈరోజు చేసుకుందామంటే ఉపాధి లేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది

05/04/2025

ప్రభుత్వం పై బురద చల్లడానికి ఫేక్ ముఠా
మోపఇండ్రు

14/10/2024

#ముసలి_కన్నీరు_కారుస్తున్న_TRS

మూసి పక్కన ఉన్న ఇండ్లను ఖాళీ చేయిస్తుంటే ముసలి కన్నీరు కారుస్తున్న టిఆర్ఎస్..
పది సంవత్సరాల పాలనలో కాలేశ్వరం లో భాగమైన మల్లన్న సాగర్ నిర్వాసితుల పైన చూపించలేదు అప్పుడు రాని కన్నీరు ఇప్పుడెందుకు వస్తుంది అంటే వీళ్ళు మనుషులు మల్లన్న సాగర్ లో ముంపు గురైన గ్రామాల ప్రజలు మనుషులు కారా లక్షల్లో విలువ చేసే వేల ఎకరాల భూములు అప్పనంగా లాక్కొని వెళ్లగొట్టారు ఇదేందని అడిగితే లాంటి చార్జి చేయించారు ఇదేనా టీఆర్ఎస్ బుద్ధి. ఇకనైనా బుద్ధి మార్చుకుని ప్రజలకు ఏం కావాలో తెలుసుకోండి...
ఒక్కసారి వచ్చి మల్లన్న సాగర్ లో ముగ్గురైన గ్రామాలలో నివసిస్తున్న వాళ్ళ బాగోగులు చూడండి అప్పుడు అర్థమవుతుంది మీరు ఇంత పెద్ద తప్పులు చేశారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు దిల్లీ మద్యం పాలసీ ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు కవితకు బెయిల్ మంజూరు చేసిన సు...
27/08/2024

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు దిల్లీ మద్యం పాలసీ ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ద్విసభ్య

04/07/2024

రాత్రి 11pm తర్వాత హోటల్, రెస్టారెంట్, పబ్ లు తెరవడం పై కొద్ది ఆంక్షల పై ,

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో పాతుకుపోయిన డ్రగ్స్ వినియోగాన్ని వేళ్ళతో త్రుంచి వేయాలనే గొప్ప సంకల్పం తో పని చేస్తున్నారు.

మన ఇంటి యువత ని డ్రగ్స్, మత్తు మందు నుండి రక్షించే గొప్ప పనిని అర్థం చేసుకొని.

రాత్రి 11pm తర్వాత నీకు నచ్చిన పబ్, హోటల్ బంద్ చేస్తున్నారు, గిట్లెట్ల అని అపార్ధం చేసుకునేరు.

శ్రీ రేవంత్ రెడ్డి గారి గొప్ప సంకల్పం లో మీరు భాగస్వామ్యం అవ్వండి.

పోలీస్ శాఖ కి సహకరించగలరు

గుర్తు ఉందా, ఆకుల సభర్వాల్ డ్రగ్స్ కేసు, నాగబాబు బిడ్డ ఏదో జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ కేసు.. అన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు KTR &FRIENDS ఒత్తిడి తో

ఇప్పుడు ఎవ్వరిని వదిలి పెట్టడు మా మేస్త్రి. కాబట్టి డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, ప్లేడ్లర్ లు అన్ని బంద్ చేయండి.

ఇంక లేదు తీట వుంది అంటే ఆ జైశ్రీరామ్ బ్యాచ్ చీకోటి ప్రవీణ్ తో మాట్లాడుకొని ఏదైనా వేరే దేశం పోయి ఆ పాడు పని చేసుకోండి.

జై హింద్

డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ చేసుకుందాం, యువత ని రక్షించుకుందాం

Address

Gajwel

Website

Alerts

Be the first to know and let us send you an email when వార్త ఆగదు నిజం దాగదు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share