01/12/2025
*కంభం మండలం హజరత్ గూడెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ*
మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు ఇంచార్జి కుందూరు నాగార్జున గారి ఆధ్వర్యంలో కంభం మండల అధ్యక్షుడు గొంగటి చెన్నారెడ్డి అధ్యక్షతన, కంభం మండలం హజరత్ గూడెం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేటికరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ ప్రజాఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా *రాష్ట్ర యువత విభాగం కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ చేశారు.* కంభం ఉపసర్పంచ్ ఖాసిం మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణాలకు నిధుల కొరత లేకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ తో టైఅప్ చేయడం జరిగింది. కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ నిర్మాణాలను పూర్తిచేయకపోగా సేఫ్ క్లోజర్ పేరుతో పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు.
ఈ కార్యక్రమంలో హజరత్ గూడెం గ్రామం సర్పంచ్,కంభం ఉప సర్పంచ్ సయ్యద్ ఖాసిం, కో ఆప్షన్ సభ్యులు సలీం, వైస్ ఎం.పి.పి ఆసియా, మాజీ కోఆప్షన్ సభ్యులు హుస్సేన్ భాష,ఎం.పి.టి.సిలు ఆనంద్,రఫీ, ఆర్టీఐ విభాగం కార్యదర్శలు ఈదా సుభాష్,కదం పవన్, నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మధు,లింగోజీపల్లి మాజీ సర్పంచ్ ఖాసిం వలి,కంభం టౌన్ అధ్యక్షుడు మున్నా, మైనార్టీ అధ్యక్షుడు ఇబ్రహీం, రైతు విభాగమ అధ్యక్షుడు ఆరిఫ్ ,మండల యువత అధ్యక్షుడు గురుమూర్తి, గ్రామ నాయకులు జిన్నా,రామిరెడ్డి,యాసీన్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
NCR YOUTH FORCE
N Chenna Reddy Ysrcp
YS Jagan Mohan Reddy
Giddalur Constituency Ysrcp
DR.Buchepalli Sivaprasad Reddy
KP Nagarjuna Reddy MLA
Anand Pradeep Arey