16/02/2026
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, BRS పార్టీ కార్య కర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.కేంద్రంలోనికి ఎంపీ కావ్య, MLA యశస్విని రెడ్డితో పాటు ఆమె అత్త ఝాన్సీ వెళ్లడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక్కడ 16 స్థానాల్లో BRS 9, కాంగ్రెస్ 7 గెలిచింది.