Karan Patel Vlogs

Karan Patel Vlogs HAI FRIENDS....
Iam Karan patel Vlogs, i give you lots of entertainment to you,i show you our culture, our festivals... and More...
so Follow me

మరో నిరుపేద విద్యార్ధికి  #అమ్మపరివార్ సంస్థ "School Kit' అందజేత్త #అమ్మపరివార్_స్వచ్చంధ_సేవ_సంస్థ నిర్వహిస్తున్న "Gift ...
05/07/2022

మరో నిరుపేద విద్యార్ధికి #అమ్మపరివార్ సంస్థ "School Kit' అందజేత్త
#అమ్మపరివార్_స్వచ్చంధ_సేవ_సంస్థ నిర్వహిస్తున్న "Gift A Smile" ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద విద్యార్థులకు సంవత్సరానికి సరిపడా "School Kit" అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా....
ఈరోజు మరో నిరుపేద విద్యార్థికి తన యొక్క చదువు నిమిత్తం అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఒక "School Kit" ( Books, Bag,pens,Geometry Box, ఇతర విద్య సామాగ్రి అందజేయడం జరిగింది.
విద్యార్ధికి "School Kit" ని అందజేసిన అమ్మపరివార్ సంస్థ శ్రేయోభిలాషి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
-------------------------------------------------
మాతో కలిసి ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ... ఇంకెందరో విద్యార్థులకు సహాయం చేసి తమ వంతు బాధ్యతగా ఒక "School Kit"అందజేయండి.
మరియు
ఇంకా ఎవరైనా నిరుపేద విద్యార్థులు విద్య సామాగ్రి అవసముంటే
అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థను సంప్రదించండి.
ఇట్లు
అమ్మ పరివార్ స్వచ్చంద సేవ సంస్థ- గోదావరిఖని
Cell:8143152822

ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అమ్మపరివార్ ఆశ్రమం లో....
15/08/2021

ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అమ్మపరివార్ ఆశ్రమం లో....

Random❤️
02/03/2021

Random❤️

   All about today❤️🙏🙏🙏దాతలకు మిత్రులకు.... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. ఈరోజు మన అమ్మ పరివార్ ఆశ్రమం లో నిర్వహించిన ...
26/01/2021



All about today❤️🙏🙏🙏

దాతలకు మిత్రులకు....
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
ఈరోజు మన అమ్మ పరివార్ ఆశ్రమం లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
వేడుకలకు హాజరైన డివిజన్ కార్పొరేటర్ జీవీ రాజు& వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
ఇట్లు
మంద నాగరాజు
అమ్మ పరివార్ ఆశ్రమం
5ఇంక్లైన్ గోదావరిఖని.
8143152822

Link in Bio❤️
20/01/2021

Link in Bio❤️

యముండా....
11/01/2021

యముండా....

Go & Watch  link in BioYoutube/karanpatelvlogs
11/01/2021

Go & Watch link in Bio
Youtube/karanpatelvlogs

Happy Birthday    Kabhir Bhai🙏🙏🙏
10/01/2021

Happy Birthday
Kabhir Bhai🙏🙏🙏

09/01/2021
  ❤️
08/01/2021

❤️

28/12/2020

Link in bio...
(OR)
Youtube/Karan Patel Vlogs

Thank you సోహెల్  bhai.... నా ఆహ్వానాన్ని మన్నించి... మీ బిజీ షెడ్యూల్లో కూడా.. మన అమ్మపరివార్   ఆశ్రమ పిల్లల కోసం విచ్చ...
27/12/2020

Thank you సోహెల్ bhai.... నా ఆహ్వానాన్ని మన్నించి... మీ బిజీ షెడ్యూల్లో కూడా.. మన అమ్మపరివార్ ఆశ్రమ పిల్లల కోసం విచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నా... We love you always anna❤️
Note: ఈ love BIGBOSS పోకముందునుండే......🙏🙏🙏

Address

Godavarikhani

Website

Alerts

Be the first to know and let us send you an email when Karan Patel Vlogs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Karan Patel Vlogs:

Share

Category