Raja Ongole gittalu

Raja Ongole gittalu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raja Ongole gittalu, Video Creator, గుంటూరు, Guntur.

Permanently closed.

నా పేరు రాజా అండి
నాకు ఎంతో ఇష్టమైన ఒంగోలు జాతి ఎద్దులను నా కళ్ళతో నేను చూడటమే కాకుండా..వాటిని మీకు వీడియోలు ద్వారా పరిచయం చేస్తాను అండి నచ్చితే ఫాలో చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అండి

31/08/2026

పెద్దొడ్డి కొత్త సీజన్ న్యూ కేటగిరి.పరిటాల రవీంద్ర మెమోరియల్ పరిటాల సునీతమ్మ గారి గిత్తలు రాప్తాడు #రాజాఒంగోలుగిత్తలు #పెద్దొడ్డి #రాయలసీమ

31/08/2026

పెద్దొడ్డి కొత్త సీజన్ న్యూ కేటగిరి 1🏆 విజేత.ASR Bulls అనంతనేని శ్రీ కావ్య శ్రీ మధు గారి గిత్తలు #రాజాఒంగోలుగిత్తలు #పెద్దపరిమి #గుంటూరు

31/08/2026

మోదుగుల రామిరెడ్డి గారి గిత్త #రాజాఒంగోలుగిత్తలు #పెద్దపరిమి #గుంటూరు

29/08/2026

మధు అన్న సారధ్యంలో మోదుగుల రామిరెడ్డి గారి రాముడు గిత్త #రాజాఒంగోలుగిత్తలు #పెద్దపరిమి #గుంటూరు

29/08/2026

సబ్ జూనియర్స్ విభాగానికి సిద్ధమవుతున్న మోదుగుల రామిరెడ్డి గారి రాముడు గిత్త #రాజాఒంగోలుగిత్తలు #పెద్దపరిమి #గుంటూరు

29/08/2026

సబ్ జూనియర్స్ విభాగానికి సిద్ధమవుతున్న.మోదుగుల రామిరెడ్డి గారి గిత్తలు పెద్ద పరిమి గ్రామం తుళ్లూరు #రాజాఒంగోలుగిత్తలు #గుంటూరు #పెద్దపరిమి

29/08/2026

PVSR Bulls పావులూరి వీరాస్వామి చౌదరి గారి గిత్తలు #రాజాఒంగోలుగిత్తలు

29/08/2026

బోడేపూడి రామయ్య మెమోరియల్ బోడెపుడి కిరీటి చౌదరి గారి న్యూ కేటగిరి దిగవలసిన గిత్త #రాజాఒంగోలుగిత్తలు #గుంటూరు

29/08/2026

మోదుగుల రామిరెడ్డి గారి గిత్తల షెడ్డు. పెద్ద పరిమి గ్రామం తుళ్లూరు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలు #రాజాఒంగోలుగిత్తలు #గుంటూరు

28/08/2026

చాలా అగ్రెసివ్ గా ఉండే నాలుగు పళ్ళ గిత్త.CSR Bulls చాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు గ్రామం #రాజాఒంగోలుగిత్తలు #గుంటూరు

Address

గుంటూరు
Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Raja Ongole gittalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share