
17/03/2024
SRK ఛానల్ గత
11 సంవత్సరాలుగా ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలుస్తూ... ప్రజా సమస్యల పై స్పందిస్తూ మీ అభిమానాన్ని చూరగొన్న SRK ఇప్పుడు సగర్వంగా చిట్ ఫండ్ రంగంలోకి అడుగు పెడుతొంది. మా చిట్ ఫండ్స్ సంస్థని కూడా SRK ని ఆదరించినట్లుగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. శ్రీ అచ్యుత చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీ ఆత్మీయ ఆర్థిక నేస్తం
P. ASIF KHAN
Managing Director & Chairman
CELL: 9010272829