11/07/2023
**గుంటూరు తూర్పు నియోజకవర్గం నగరాభివృద్ధి చేయడంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ విఫలం* గుంటూరు తూర్పులో అనేక అవార్డులలో ప్రజలు శానిటైజర్ పరంగా కుళాయిల పరంగా రోడ్లపరంగా వర్షాలు వస్తే నీళ్లు చేరుకోవటం, డ్రైనేజీ వ్యవస్థ వాస్తవంగా ఉండటం దోమలు పెరిగిపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు దీనిని స్పందిస్తూ అన్ని వార్డులలో స్వయంగా తిరిగి పరిస్థితులను తెలుసుకొని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని కలిసి వార్డులలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి మెమొరండం కమిషనర్ గారికి అందజేసిన టిడిపి గుంటూరు ఈస్ట్ ఇన్చార్జి గారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు మొదలగురువు పాల్గొన్నారు.
సమస్య: నగరంలో రోడ్లు సరిగా లేకపోవడం, డ్రైనేజీ సమస్య, వర్షపు నీరు ఇళ్లల్లోకి రావడం, దోమలు పెరగడం వల్ల ప్రజలకు వ్యాధులు రావడం, పారిశుధ్య సమస్య కుళాయిలలో డ్రైనేజీ నీరు కలవడం కొన్ని ఏరియాలలో కుళాయిలు పీకేయడం మొదలగు సమస్యలపై.....