Seva

Seva Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Seva, Social Media Agency, Guntur.

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు🌸📖🌸అమ్మ చేతిలో గోరుముద్ద మన తెలుగు రుచి రాగాల పాలముద్ద మన తెలుగు అమ్మకు ప్రతి రూపమే మన ...
29/08/2024

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
🌸📖🌸
అమ్మ చేతిలో గోరుముద్ద మన తెలుగు
రుచి రాగాల పాలముద్ద మన తెలుగు
అమ్మకు ప్రతి రూపమే మన తెలుగు
అమృత జలపాతం... మన తెలుగు.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో
💐🌹💐
మీ
కంచర్ల సుబ్బానాయుడు✒️

10/07/2024

*శ్రద్ధాంజలి*
ప్రముఖ పాత్రికేయుడు, అపరాజిత పత్రిక వ్యవస్థాపక సంపాదకులు, నెల్లూరు జిల్లా సామ్నా అధ్యక్షుడు, సర్వేపల్లి చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్, సాహితీవేత్త శ్రీ సర్వేపల్లి రామమూర్తి గారు స్వర్గస్తులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.

నివాళి🙏

సర్వేపల్లి రామమూర్తి గారు
పత్రికారంగంలో నాకు గురువుగారు. నా బాల్యంలో జమీన్ రైతు, లాయరు పత్రికలకు ఒక పాఠకు డుగా, లేఖాహరుడుగా ఉండేవాడిని. చిన్నతనంలో స్థానిక పత్రికలు బాగా చదివేవాడిని. ఆయా పత్రికలకు లేఖలు రాసేవాడిని.
అప్పుడు అపరాజిత పత్రిక ఎడిటర్ నా లేఖలను వార్తలుగా మలచి ప్రచురించేవాడిని. ఒక రోజు నన్ను ఆఫీసుకు రమ్మని సంగంలో వున్న నాకు ఓ జాబు రాశారు.

వెంటనే నెల్లూరులో ఏసి సుబ్బారెడ్డి వీధిసమీపంలో నీలిమ రెస్టారెంట్ పక్కన నెల్లూరుంకాలింగ్ పత్రిక ఉండేది. అక్కడికి చిన్నపత్రికల సంపాదకులందరూ వచ్చేవారు.
గవర్నర్ పత్రిక సంపాదకులు సర్వేపల్లి సుబ్బారావు గారు వారి తమ్ముడు అయిన రామమూర్తి గారి అపరాజిత ఆఫీసు అడ్రస్ ఇచ్చారు. నెల్లూరు ఆర్ ఆర్ స్ట్రీట్ లోనిర్మలా రెస్టారెంట్ పక్కన అపరాజిత ఆఫీసు ఉండేది.
అక్కడికి వెళ్లి రామామూర్తి గారిని కలిసాను. సంగం విలేకరిగా వృత్తిని మొదలెట్టి ఉప సంపాదకుడిగా ఎదిగాను.
ఈ రోజు జర్నలిజంలో ఉన్నానంటే ఆయన ప్రోత్సాహమే.
అలాంటి గురువు సర్వేపల్లి రామమూర్తి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకొంటూ
- కంచర్ల సుబ్బానాయుడు

సరిగ్గా 17 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే 7-7-2007 తేది  వెంకన్న పాదాల చెంత తిరుపతిలో సేవ పుట్టింది. అదే రోజు సేవ పేరుతో...
07/07/2024

సరిగ్గా 17 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే 7-7-2007 తేది వెంకన్న పాదాల చెంత తిరుపతిలో
సేవ పుట్టింది. అదే రోజు సేవ పేరుతో ఒక పత్రికను ప్రారంభించాం. ఈ పత్రిక కు 2,214 రోజులు.
ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రభావం, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా పత్రిక నిర్వహణ కష్టమైంది. సేవ భాషా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వరకే పరిమితమైంది.

అతి త్వరలో సేవ పక్షం పక్షం మీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాల్లో వున్నాం.
ఆశీర్వదించండి.

శంకరంబాడి సుందరాచారి గారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ  గీతానికి చరమ గీతం పాడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ గీతం గౌరవి...
15/06/2024

శంకరంబాడి సుందరాచారి గారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతానికి చరమ గీతం పాడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ గీతం గౌరవిస్తామని చెపుతూనే
మరో గీతం తీసుకురావాలని ప్రయత్నించడం విచారకరం

కాశ్మీర్లో చిత్రీకరణ...
10/06/2024

కాశ్మీర్లో చిత్రీకరణ...

రామోజీ గ్రూపు సంస్థల అధినేత తెలుగు వెలుగు రామోజీరావు మరణం తెలుగు ప్రపంచానికి తీరని లోటు. ఆయన సైకలెక్కి తిరిగి ఈనాడు అభివ...
08/06/2024

రామోజీ గ్రూపు సంస్థల అధినేత తెలుగు వెలుగు రామోజీరావు మరణం తెలుగు ప్రపంచానికి తీరని లోటు. ఆయన సైకలెక్కి తిరిగి ఈనాడు అభివృద్ధికి కృషికి చేశారు. ప్రతి తెలుగింటా తెలుగు పచ్చళ్ళ రుచులు చూపించారు. మాధ్యమాలతో ఒక చరిత్ర సృష్టించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నెలకొల్పి సినీ వినీలాకాశంలో వెలుగులు చిందించారు.
ఒక్క రంగం అనికాదుగానే తెలుగు ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటు.
నివాళి అర్పిస్తూ.

వ్యవసాయ క్షేత్రంలో...అక్షర సేద్యం...
27/05/2024

వ్యవసాయ క్షేత్రంలో...
అక్షర సేద్యం...

ఆంధ్రప్రదేశ్ లో  సీబీయస్ విద్యావిధానంలో వెయ్యి పాఠశాలలు....
19/05/2024

ఆంధ్రప్రదేశ్ లో సీబీయస్ విద్యావిధానంలో వెయ్యి పాఠశాలలు....

సేవ యూట్యూబ్   ఛానల్  ను సబ్ స్క్రైబ్ చేసుకొంటే  చాలు..  మీ అకౌంట్ లో అనుకోకుండా సొమ్ము చేరిపోతుంది. ఎలా అంటారా?.. సేవ ఆ...
13/05/2024

సేవ యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకొంటే చాలు..
మీ అకౌంట్ లో అనుకోకుండా సొమ్ము చేరిపోతుంది.
ఎలా అంటారా?..
సేవ ఆన్ లైవ్ వీడియోలను వీక్షించండి. లైక్ చేయండి. ప్రధానంగా
సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి.
పక్కన ఉన్న గంట సింబల్ పై నొక్కండి... కామెంట్ చేయండి.
*యూట్యూబ్ లింక్*
https://www.youtube.com//
https://www.youtube.com/channel/UCAGCVB39DJvwPY7quABfcHw

మీరు చేసిన కామెంట్ లో మీ phonpe లేదా గూగుల్ పే నంబరు గానీ ఇవ్వండి. 5-7 వర్కింగ్ డేస్ లో మీ గూగుల్ పే phonpeచెక్ చేసుకోండి.
నేటి తరాలకు, భవిష్యత్ తరాలకు చేరువయ్యేలా మీ ఆత్మీయులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేసి డబుల్ ధమాకా పొందండి.

అనేక కార్యక్రమాల లంకెలు.. వీటిల్లో మీకు నచ్చిన కార్యక్రమాల్లో కామెంట్లు చేయండి.
https://www.youtube.com//streams
https://www.youtube.com/watch?v=ZpIPpKgAMlQ&t=1017s
https://www.youtube.com/watch?v=fPOV396mb0E&t=2166s
https://www.youtube.com/watch?v=04ZaFXo7W8k
https://www.youtube.com/watch?v=GT9tQlSNFY4
https://www.youtube.com/watch?v=DpZqy4GzgMM&t=444s
https://www.youtube.com/watch?v=8m0BM86MX00
https://www.youtube.com/watch?v=fEgdrKLLkcU&t=618s
https://www.youtube.com/watch?v=HZfaMbZkrks&t=14s
https://www.youtube.com/watch?v=gDyjYvVPwlg
https://www.youtube.com/watch?v=TOxJ0J64N38&t=16s
https://www.youtube.com/watch?v=lBlPaoErtHo
https://www.youtube.com/watch?v=UD1GnsO9sco
https://www.youtube.com/watch?v=hYFYLNV1tNI
https://www.youtube.com/watch?v=AH63eX9l8nw
https://www.youtube.com/watch?v=RUvF080rkcA
https://www.youtube.com/watch?v=xwRtizhZonY
https://www.youtube.com/watch?v=auPs3OqxGzE
https://www.youtube.com/watch?v=JYft2pC1hDg
https://www.youtube.com/watch?v=-a_WGcT9Gf8
https://www.youtube.com/watch?v=Ei_a8rTzShI&t=1697s
https://www.youtube.com/watch?v=p8Yzwl0-qG8&t=31s
https://www.youtube.com/watch?v=SsroniDPQpE
https://www.youtube.com/watch?v=BY3RMXR1MwQ&t=65s
https://www.youtube.com/watch?v=UJbgKuBKgZ0&t=22s
https://www.youtube.com/watch?v=yVI6vSzdVu8
https://www.youtube.com/watch?v=AnwV_oh7zc4&t=22s
https://www.youtube.com/watch?v=hXUWp2g7xeQ&t=5s
https://www.youtube.com/watch?v=m3pHLMxQozg&t=4s
https://www.youtube.com/watch?v=WfdpsQyDGAE
https://www.youtube.com/watch?v=oBBkWQHfHJs&t=27s
https://www.youtube.com/watch?v=XVVvbfe6K8c&t=3s
https://www.youtube.com/watch?v=IgfMniU6IRw&t=62s
https://www.youtube.com/watch?v=KTeqSyFeXrY&t=299s
https://www.youtube.com/watch?v=b5U5KsfWRYI&t=2s
https://www.youtube.com/watch?v=Q-dLVriypb4
https://www.youtube.com/watch?v=32FBPJl2hDk
https://www.youtube.com/watch?v=7JLWDaSKedQ
https://www.youtube.com/

Address

Guntur

Alerts

Be the first to know and let us send you an email when Seva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share