
10/12/2023
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 17వ వార్డులో ఎల్.ఆర్ కాలనీ మరియు సుగలి కాలనీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా #తూర్పు_నియేజకవర్గ_సమన్వయకర్త_నూరీఫాతిమాగారు హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో
#తూర్పునియేజకవర్గ_గ్రీవెన్స్_సెల్అధ్యక్షులు_యాదాల_రాము
స్థానిక కార్పొరేటర్ ఫర్జాన, వార్డు ప్రెసిడెంట్ యాదల చిన్న , వైసిపి ముఖ్య నాయకులు మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, బికారీ, గుదే నాగేశ్వరరావు,కొండారెడ్డి.శ్రీనివాస్,,మురళి,అంకమ్మరావు,కొండలరావు తదితరులు పాల్గొన్నారు.