Sree Media Services

Sree Media Services IT IS AN MEDIA HUB IN NAVYA ANDHRA CAPITAL AMARAVATHI.(VIJAYAWADA & GUNTUR). WE ARE PROVIDING ALL MEDIA SERVICES. ALL PRINT&ELECTRONIC MEDIA COVERAGES.

pls watch&subscribe&Share
20/07/2020

pls watch&subscribe&Share

This video about Indian army with comparing of top countries in the world. please share and subscribe for more videos.

pls watch & Subscribe & share👏👏👏👏👏
18/07/2020

pls watch & Subscribe & share👏👏👏👏👏

This video is about "Power star" movie making by Ram Gopal Varma.

pls watch & Subscribe & Share
17/07/2020

pls watch & Subscribe & Share

This video about Tdp (2014) scams.

pls watch & subscribe & share 👏👏👏👏👏👏
16/07/2020

pls watch & subscribe & share
👏👏👏👏👏👏

This video about Aarogyasree which is restarted by AP CM YS Jagan .

https://youtu.be/6YzVeg6Fr5YPls subscribe to My New YouTube channel "Sree Media Services" (SMS)
16/07/2020

https://youtu.be/6YzVeg6Fr5Y

Pls subscribe to My New YouTube channel "Sree Media Services" (SMS)

Hello, Everyone I'm Nageswar Pogarthi, Freelance Journalist. Find the latest Political,Entertainment, crime news in Andhra Pradesh. This is my First Video Pr...

13/04/2020

తన తప్పులు నుంచి గుణపాఠాలు నేర్చుకునేవాడు తెలివైన వాడు.

కానీ,
ఇతరులు చేసిన తప్పులు చూసి అవి తన దగ్గరకు రాకుండా పాఠాలు నేర్చుకోగలిగిన వాడు మరింత తెలివైనవాడు.

- పోనా

09/04/2020

*'అన్నం'* *గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు...*

సేకరణ: అవధాని

1. ఆకలిగొన్నవాడికి ' దేవుడు ' కనపడేది అన్నం రూపంలోనే !

( మహాత్మా గాంధీ ) .

2. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని !
ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !

( జంధ్యాలగారు ) .

3. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !

( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .

4.. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !

( రేలంగి వెంకట్రామయ్య గారు ) .

5. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా, మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .

6. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు

" అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు.
అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ
అర్ధం కాలేదు !

( ఆత్రేయ గారు )

7. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !
అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !

( చాగంటి కోటే శ్వర రావుగారు ) .

8. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !!

( గౌతమ బుద్దుడు ).

9 ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది !
( మాతా అమృతానందమయి ) .

10. మీ పిల్లలు ఎంతదూరంలో, ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు
మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించు.

గుంటూరులో 'కోవిడ్19-డెస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్' ఏర్పాటు- రద్దీప్రాంతాల్లో 10చోట్ల టన్నెల్స్- 'సిమ్స్' భరత్ రెడ్డి, మిత్రమం...
09/04/2020

గుంటూరులో 'కోవిడ్19-డెస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్' ఏర్పాటు
- రద్దీప్రాంతాల్లో 10చోట్ల టన్నెల్స్
- 'సిమ్స్' భరత్ రెడ్డి, మిత్రమండలి వితరణ
- టన్నెల్ ప్రారంభించిన ఏపీ సీఎం సలహాదారు 'సజ్జల'
-----------------------------------
అమరావతి:
కోవిడ్-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గుంటూరులో 'ప్రత్యేక క్రిమిసంహారక టన్నెల్స్ (covid-19 Disinfection Tunnels)ను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరులోని సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాధం భరత్ రెడ్డి, ఆయన మిత్రులు, ప్రముఖ వైద్యులు కలిసి స్వంతఖర్చులతో ఈ టన్నెల్స్ ఏర్పాటుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక రెయిన్ ట్రీ పార్కు వద్ద ఏపీ ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతులమీదుగా మొదటి టన్నెల్ ను ప్రారంభించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రజల్ని వైరస్ల బారినుంచి కాపాడేందుకు ఇటువంటి క్రిమిసంహారక టన్నెల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని సజ్జల అన్నారు. విపత్కర కాలంలో ప్రభుత్వానికి చేదోడుగా నిలిచే సిమ్స్ భరత్ రెడ్డి, వారి మిత్రుల వితరణ చాలా అభినందనీయమన్నారు. గు‌ంటూరు నగరంలో అధిక జనసంచారం ఉండే పది రద్దీ ప్రాంతాల వద్ద ఈ టన్నెల్స్ ఉంటాయని భీమనాధం భరత్ రెడ్డి చెప్పారు. తొలివిడత కింద నగరపాలకసంస్థ, అర్బన్ ఎస్పీ, కలెక్టరేట్ కార్యాలయాలతో పాటు పలు రైతుబజార్ల వద్ద ఈ క్రిమిసంహారక టన్నెల్స్ ను ఏర్పాటు చేస్తామని భరత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఈ తరహా టన్నెల్స్ ఏర్పాటు ఇదే మొదటిసారని ఆయన అన్నారు. మూడు నాజిల్స్ కలిగిన రెండు సెట్లు ఒక(1) పిపిఎమ్ కు ..ఒక(1) మిలియన్ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తాయి. ప్రజలు సొరంగం(టన్నెల్) లోపల మూడు నుండి ఐదు సెకన్ల వరకు నడుస్తారు. వారిపై స్ర్పే చేసిన తరువాత, వైరస్ ను చంపడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని సిమ్స్ డైరెక్టర్ భీమనాధం భరత్ రెడ్డి చెప్పారు. టన్నెల్ (సొరంగం)లోకి ప్రవేశించేటప్పుడు కార్మికులు, ప్రజల సభ్యులు సమర్థవంతంగా క్రిమిసంహారక చర్యకు తమ అరచేతులను ముందు వైపు ఎదురుగా చేతులు ఎత్తాలని సూచించారు. తరచుగా చేతులు కడుక్కోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలకు అనుబంధంగా మాత్రమే ఈ టన్నెల్ ఉంటుందని ఆయన అన్నారు. సుమారు వెయ్యి
లీటర్ల సామర్ధ్యంతో ఉండే ఈ క్రిమిసంహారక సొరంగం 16 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. టన్నెల్ ప్రారంభ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారి రోశయ్య, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా మధుసూధన్ రెడ్డి, డాక్టర్ మారెడ్డి రామకృష్ణారెడ్డి, సిమ్స్ భరత్ రెడ్డి మిత్రులు, గుంటూరు నగర ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.

Jagan cabinet
08/06/2019

Jagan cabinet

08/06/2019

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Sree Media Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share