14/08/2025
మన ప్రియ మిత్రుడు,నేటి యువతకు ఆదర్శం సామాజిక కార్యకర్త , ఉన్నత విద్యావంతుడు, సేవాభావం కలిగిన వ్యక్తి, జాతీయ నాయకులు డాక్టర్ చక్రధర్ నాయుడు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తు లో భగవంతుని ఆశీస్సులు,ప్రజల మద్దతు తో రాజకీయం రంగం లో గొప్ప ప్రజా ప్రతినిథి గా ప్రజల పక్షాన నిలబడి సేవ భావం తో ముందుకు వెళ్తాడని మా నమ్మకం..
ఇట్లు
అభిమానులు, మిత్రులు, శ్రేయభిలాషులు