Narra Ravikishore

Narra Ravikishore టిడిపి పార్టీ అభిమాని

మహాశివుడి ఆశీస్సులు మీకు తోడై, ఈ మహా శివరాత్రి మీ జీవితానికి కొత్త వెలుగులు తీసుకురావాలి.మీకు  మీ కుటుంబ సభ్యులకు మహా శి...
15/02/2026

మహాశివుడి ఆశీస్సులు మీకు తోడై, ఈ మహా శివరాత్రి మీ జీవితానికి కొత్త వెలుగులు తీసుకురావాలి.

మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాతి శుభాకాంక్షలు..

31/01/2026

ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు గౌరవ సీఎం Nara Chandrababu Naidu గారిపై వ్యక్తిగతంగా అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దూషించడం అత్యంత హేయమైన చర్య.. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.. విమర్శలు ఎప్పుడూ విధానాల మీద ఉండాలి తప్ప, వారి వ్యక్తిగత జీవితం లేదా కుటుంబ సభ్యులపై ఉండకూడదు,అసెంబ్లీలో సభ్యులు ఎవరు కూడా అసభ్య పదజాలం వాడకూడదు అని మొదటి నుంచి చెప్తున్నాను.. ప్రతి రాజకీయ నాయకుడు ఇటువంటి వ్యక్తిగత దూషణలు ఇకనైనా చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రపై చెరిగిపోని యువసంతకం యువగళం.... నారా లోకేష్ గారి చారిత్రాత్మక పాదయాత్ర... యువగళం ముగిసి నేట...
27/01/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రపై చెరిగిపోని యువసంతకం యువగళం.... నారా లోకేష్ గారి చారిత్రాత్మక పాదయాత్ర... యువగళం ముగిసి నేటికి సరిగ్గా రెండేళ్ళు.


పర్చూరు శాసనసభ్యులు, శ్రీ ఏలూరి సాంబశివరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..
26/01/2026

పర్చూరు శాసనసభ్యులు, శ్రీ ఏలూరి సాంబశివరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..

దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
26/01/2026

దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

సూర్య కిరణాల లాగా ప్రజల జీవనాల్లో ఆశలు నింపుతూ ప్రజల విశ్వాసమే బలంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్ష...
25/01/2026

సూర్య కిరణాల లాగా ప్రజల జీవనాల్లో ఆశలు నింపుతూ ప్రజల విశ్వాసమే బలంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమ మార్గంలో నిరంతరం దూసుకెళ్లాలని కోరుకుంటూ అందరికి రథసప్తమి శుభాకాంక్షలు.

స్వార్థం లేకుండా రైతన్నల సేద్యంలో సాయపడే మూగజీవులను దైవంగా భావించి పూజించే రోజు కనుమ.గతించిన పెద్దల ఆశీస్సులు కోరుతూ వార...
15/01/2026

స్వార్థం లేకుండా రైతన్నల సేద్యంలో సాయపడే మూగజీవులను దైవంగా భావించి పూజించే రోజు కనుమ.
గతించిన పెద్దల ఆశీస్సులు కోరుతూ వారికి ప్రత్యేక ప్రసాదాలు సమర్పించుకునే రోజు కనుమ.

ఈ పర్వదినాన మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని, భోగ భాగ్యాలు సిద్ధించాలని కాంక్షిస్తూ ప్రజలందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు.



ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం వెల్లివిరిసేలా… ప్రజల జీవితాల్లో సంక్రాంతి సరికొత్త కాంతులు నింపేలా భగవంతుడు దీ...
15/01/2026

ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం వెల్లివిరిసేలా… ప్రజల జీవితాల్లో సంక్రాంతి సరికొత్త కాంతులు నింపేలా భగవంతుడు దీవించాలని ప్రార్థిస్తూ…
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 🪁🌾


భోగి మంటల వెలుగులతో, భోగభాగ్యాలతో ప్రతీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలని  ఆంకాంక్షిస్తూ తెలుగు ప్రజలందరికీ  మీకు మీ కుటుంబ స...
13/01/2026

భోగి మంటల వెలుగులతో, భోగభాగ్యాలతో ప్రతీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలని ఆంకాంక్షిస్తూ తెలుగు ప్రజలందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు..

రేపల్లె ప్రగతి వారధి, రాష్ట్ర రెవెన్యూ శాఖ రథసారథి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు...
10/01/2026

రేపల్లె ప్రగతి వారధి, రాష్ట్ర రెవెన్యూ శాఖ రథసారథి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు...

*నందమూరి తారక రామారావు అనే నేను...**1983 జనవరి 9న నందమూరి తారక రామారావు గారు మొట్ట మొదటి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వ...
09/01/2026

*నందమూరి తారక రామారావు అనే నేను...*

*1983 జనవరి 9న నందమూరి తారక రామారావు గారు మొట్ట మొదటి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ 43 ఏళ్లు.*


Address

Guntur
522007

Website

Alerts

Be the first to know and let us send you an email when Narra Ravikishore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share